»   » ఫొటోలు: వర్మ... ‘కిల్లింగ్ వీరప్పన్’ లో వీరప్పన్ ఇతనే

ఫొటోలు: వర్మ... ‘కిల్లింగ్ వీరప్పన్’ లో వీరప్పన్ ఇతనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాజాగా మరో కాంట్రవర్శీ సబ్జక్ట్ ను ఎన్నుకుని ‘కిల్లింగ్ వీరప్పన్' అనే సినిమాకు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజుల క్రితం మొదలైంది. ఈ చిత్రంలో వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్‌గా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ నటిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక వీరప్పన్‌గా రామ్ గోపాల్ వర్మ ఓ థియేటర్ ఆర్టిస్ట్‌ను ఎంపిక చేయడం విశేషం. ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ సందీప్ భరద్వాజ్ రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్‌'లో వీరప్పన్‌గా నటిస్తున్నారు.

వీరప్పన్ లుక్స్, మ్యానరిజం ఇలా అన్నింటినీ తెలుసుకొని ఆ పాత్రలో సందీప్ ఒదిగిపోయి నటిస్తున్నాడని వీరప్పన్ ఎలా ఉండనున్నాడనే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తూ వర్మ తెలిపారు. రీసెంట్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఆ ఫోటోలను క్రింద మీరు చూడవచ్చు.

స్లైడ్ షోలో ఫొటోలు...

పోలీస్ అథికారి కథ ఇది

పోలీస్ అథికారి కథ ఇది

రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కొన్నేళ్ళ పాటు వణికించిన డేంజరస్ క్రిమినల్ వీరప్పన్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథగా ‘కిల్లింగ్ వీరప్పన్' రూపొందుతోంది.

ఏయే ఏరియాల్లో...

ఏయే ఏరియాల్లో...

కర్ణాటక, తమిళనాడు, మారెడుమిల్లి ఫారెస్ట్ ఏరియాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది.

నాలుగు భాషల్లో..

నాలుగు భాషల్లో..

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుందని వర్మ తెలియజేశారు.

వర్మ మాట్లాడుతూ...

వర్మ మాట్లాడుతూ...

వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత అతడు ఎంత డేంజరస్ వ్యక్తి అనే విషయం అర్థమైందని, అలాంటి క్రిమినల్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథే ఈ ‘కిల్లింగ్ వీరప్పన్' అని వర్మ తెలిపారు.

ఆటలా...

ఆటలా...

వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత మాఫియా గ్యాంగ్‌స్టర్ మర్డర్స్ లాంటివి చిన్న పిల్లల ఆటలా కనిపించాయని వర్మ తెలిపాడు.

తిరుగులేని క్రిమినల్..

తిరుగులేని క్రిమినల్..

ఒసామా బిన్ లాడెన్ కన్నా శక్తిమంతుడైన వీరప్పన్ ఎంతో మంది పోలీసులను, అడవి జంతువులను చంపి తిరుగులేని క్రిమినల్‌గా అవతరించాడని వర్మ చెప్పుకొచ్చాడు.

అదే కథ...

అదే కథ...

అలాంటి క్రిమినల్‌ను చంపిన పోలీస్ కథే ‘కిల్లింగ్ వీరప్పన్'గా వర్మ తెలిపాడు.

అందుకే క్రేజ్

అందుకే క్రేజ్

ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వీరప్పన్‌ను చంపే ఆఫీసర్‌గా నటించటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది.

ధ్రిల్లర్ గా...

ధ్రిల్లర్ గా...

సినిమా అద్భుతంగా రూపొందనుందని ఒక ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని వర్మ ఈ సందర్భంగా తెలిపాడు.

మూడు భాషల్లో

మూడు భాషల్లో

కన్నడం, హిందీ, తెలుగు మరియు తమిళంలో ఈ సినిమాను విడుదల చేస్తాను అంటూ వర్మ ప్రకటించాడు.

తెలుగులోనూ క్రేజ్

తెలుగులోనూ క్రేజ్

ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

English summary
Veerappan in "killing Veerappan" Sandeep Bharadwaj plays Veerappan .Sandeep Bharadwaj, a Delhi-based theatre actor, reprised the role of notorious smuggler Veerappan in 'Killing Veerappan' directed by Ram Gopal Varma.
Please Wait while comments are loading...