»   » ప్రముఖ హీరోయిన్ మేనేజర్ వద్ద డ్రగ్స్ స్వాధీనం?

ప్రముఖ హీరోయిన్ మేనేజర్ వద్ద డ్రగ్స్ స్వాధీనం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ వైపు టాలీవుడ్ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ కేసు వ్యవహారం కుదిపేస్తున్న వేళ... ప్రముఖ నటి కాజల్‌కు మేనేజర్‌గా పని చేస్తున్న రోనీ వద్ద మాదక ద్రవ్యాలు దొరకినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

రోనీ ఇంటి నుండి సిట్ పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారని, అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం. ఇతడి ద్వారా సినీ ఇండస్ట్రీకి చెందిన మరికొందరి లింకులు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Actress manager Roney arrest
Dileep Arrested In Actress Abduction Case | Filmibeat Telugu

రోనీ గతంలో లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నాలకు మేనేజర్ గా పని చేశారు. చిత్ర పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలతో రోనీకి సంబంధాలు ఉన్నాయి.

English summary
Media reports said that, Top Actress manager Roney arrested in drugs case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu