»   » హాట్ లుక్: కుర్రాళ్ల మతిపోగొడుతున్న రాజశేఖర్ కూతురు శివానీ!

హాట్ లుక్: కుర్రాళ్ల మతిపోగొడుతున్న రాజశేఖర్ కూతురు శివానీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా పరిశ్రమలో సినిమా ఫ్యామిలీస్ నుండి హీరోయిన్ల రాక చాలా తక్కువ. ఇది ఇప్పుడిప్పుడే కాస్త జోరందుకుంటోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి నాగ బాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వగా..... రాజశేఖర్ కూతురు శివాని కూడా త్వరలో వెండితెరపై మెరవబోతోంది. ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ మొదలై చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది.

Rajamouli Clapped For Shivani First Movie
 కుర్రాళ్ల మతి పోగొడుతున్న శివానీ

కుర్రాళ్ల మతి పోగొడుతున్న శివానీ

హీరోయిన్ అంటే నటన ఎంత ముఖ్యమో, ఆకట్టుకునే అందం కూడా అంతే అవసరం. తన తొలి చిత్రం థియేటర్లలోకి వచ్చే లోపు అందరి దృష్టి తన వైపు మళ్లించుకునే ప్రయత్నం చేస్తోంది శివానీ. హీరోయిన్ అంటే ఎలా ఉండాలో.... అలాంటి హాట్ లుక్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతోంది.

 స్పెషల్ డైట్, ఫిట్‌నెస్ మెయింటనెన్స్

స్పెషల్ డైట్, ఫిట్‌నెస్ మెయింటనెన్స్

కథానాయికలకు అందమైన ఫిజిక్, రూపం ఎంతో ముఖ్యం. ఇందు కోసం స్పెషల్ డైట్, ప్రత్యేకంగా ఫిట్‌నెస్ మెయింటనెన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో శివానీ స్పెషల్ కేర్ తీసుకుంటోంది. తన తల్లి, ప్రముఖ నటి జీవిత సూచనలు, సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతోంది.

 2 స్టేట్స్ రీమేక్ ద్వారా

2 స్టేట్స్ రీమేక్ ద్వారా

హిందీలో సూపర్ హిట్ అయిన ‘2 స్టేట్స్' చిత్రం రీమేక్ ద్వారా శివానీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ చిత్రంలో శివానీకి జోడీగా అడవి శేష్ నటిస్తున్నారు. వెంక‌ట్ కుంచం దర్శకత్వం వహిస్తున్నారు.

ఎవరెవరు నటిస్తున్నారు?

ఎవరెవరు నటిస్తున్నారు?

అడివిశేష్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, ర‌జ‌త్ క‌పూర్‌, భాగ్య శ్రీ, లిజి, ఆదిత్య మీన‌న్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, హేమ‌, ఉత్తేజ్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : అనూప్‌, కెమెరా: శానియ‌ల్ డియో, స్టంట్స్‌: ర‌వివ‌ర్మ‌, కొరియోగ్ర‌ఫీ: జానీ.

English summary
Recently Sivani signed her debut with Adivi Sesh and it is going to be the remake of popular Bollywood film 2 States. She has started to divert the talk with her latest set of pictures. Her sexy transformation with that navel show will definitely make your jaws drop.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X