twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్‌లో సందడి చేసిన ఐశ్వర్య రాయ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బుధవారం హైదరాబాద్ నగరంలో సందడి చేసారు. తాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న 'Longines' అనే లగ్జరీ వాచ్ కంపెనీ న్యూ షోరూంను హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్‌లో ఐశ్వర్య ప్రారంభించింది.

    ఐశ్వర్య రాయ్‌ని జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. ఇక మీడియా వారి హడావుడి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ కార్యక్రమం ముగిన వెంటనే ఐశ్వర్య నేరుగా ముంబై వెళ్లి పోయారు. ఐష్ రాకను పురస్కరించుకుని అభిమానులను అదుపు చేసేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసారు.

    ఇతర విషయాల్లోకి వెళితే...
    ఆరాధ్య పుట్టినప్పటి నుంచి ఐశ్వర్య రాయ్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చివరి సారిగా 2010లో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన 'గుజారిష్' చిత్రంలో నటించిన ఐష్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ విషయం ఖరారు కాలేదు. త్వరలో ఏ విషయం అనేది తేలనుంది.

    English summary
    Aishwarya Rai launches a luxury watch brand Longines Boutique in Hyderabad. The new boutique is located at Jubilee Hills.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X