»   » నమ్మబుద్ది కాదు :మోడలింగ్ రోజుల్లో ఐష్ (రేర్ ఫొటోలు)

నమ్మబుద్ది కాదు :మోడలింగ్ రోజుల్లో ఐష్ (రేర్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : మీకు తెలుసా..ఐశ్వర్యారాయ్ తన మొదటి కామలిన్ పెన్సిల్ యాడ్ ని తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు చేసింది. అప్పుడు ఆమె కలలో కూడా ఊహించి ఉండదు తాను ప్రపంచ సుందరిని అవుతానని, వరల్డ్ ఫేమస్ పర్శనాలిటిని అవుతానని. కానీ కాలం చిత్రమైనది కదా...టాలెంట్ ని ఒడిసిపట్టుకోవటం దానికి తెలుసు.

మోడలింగ్ స్దాయి నుంచి స్టార్ హీరోయిన్ దాకా ఆమె ప్రయాణం అందరికీ తెలుసు. అయితే మోడలింగ్ రోజులే ఆమెకు పునాది. అందుకే మీకు మేం ఆమో మోడలింగ్ రోజుల నాటి ఫొటోలను అందచేస్తున్నాం. చూసి ఆమె గతం గుర్తు చేసుకోండి ఇప్పటికే మీకు తెలిస్తే. తెలియకపోతే ఆ ఫొటోలను ఇప్పటి ఐష్ ని చూసి పోల్చుకోండి.

వాస్తవానికి ఐశ్వర్యారాయ్ ని తన పెప్సీ యాడ్ ద్వారా ప్రహ్లాద్ కక్కర్ వెలుగులోకి తీసుకు వచ్చారు. ఆ యాడ్ లో ఆమెను చూసి జనం ఆమె వెనక పడ్డారు. ఆమె బిజీ స్టార్ అయ్యిపోయింది. ఆ యాడ్ లో అమీర్ ఖాన్, మహిమా చౌదరి, ఐశ్వర్యారాయ్ ఉన్నారు. ఈ యాడ్ లో ఆమె సంజన అనే పేరుతో కనిపిస్తుంది. అలాంటి యాడ్స్ కు చెందిన ఫొటోలు మీరు స్లైడ్ షోలో చూడండి.

ఎంత బాగుందో

ఎంత బాగుందో

ఇక్కడ నన్ను చూసారా, నాకన్నా నా డ్రస్ అదిరింది కదా, ఇలాంటివి మీకు నచ్చుతాయనుకుంటా..ఇది బాగా పాత మోడలింగ్ యాడ్ లోది

బ్రాండ్ కోసం

బ్రాండ్ కోసం

ఈ స్టిల్ మాత్రం ఫేమస్ బ్రాండెడ్ వాచ్ కంపెనీ కోసం తీసిన యాడ్ లోనిది. వాచికన్నా నాలుక్స్ బాగున్నాయ్ కదా

జ్యూవలరీ

జ్యూవలరీ

ఇంతలా చేసింది మాత్రం జ్యూవలరీ యాడ్ కోసమే.

లక్స్ కోసం

లక్స్ కోసం

అప్పట్లో లక్స్ అంటే చాలా క్రేజ్, అలా రావడానికి ఈ అందమే కారణం మరి

కళ్యాణ్ కోసం

కళ్యాణ్ కోసం

నాకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చినట్టున్న ఈ పోటో కళ్యాణ్ జ్యూవలరీ కోసం చేసిందే.

తండా కా తండా

తండా కా తండా

కూల్ డ్రింక్ చూస్తే ఎవరికైనా ఓ గుటక వెయ్యాలనిపిస్తుంది. అలాంటిది చేతిలోకోస్తే ఆ ఆనందం వేరబ్బా. కోక్ యాడ్ లోది

నమ్మగలరా

నమ్మగలరా

ఈ ఫోటో జ్యూవలరీ కోసం అంటే మీరు నమ్మగలరా...కానీ దానికోసమే

కంటి కోసం

కంటి కోసం

కంటి చూపు లేని వారికోసమే ఈ ఐ డోనేషన్ కార్యక్రమం యాడ్ చేసాను

సరిగ్గా చూడండి.

సరిగ్గా చూడండి.

ఇక్కడ నేను మాత్రమే కాదు, ఓ కత్తేర కూడా వుంది, ఇదంతా లోరెల్ కోసం చేసిన యాడ్ లోనిది.

కైపులో

కైపులో

నా మెడలింగ రోజుల్లో నేను ఇంత నాజుగ్గా వుండేదాన్ని....ఇప్పటికి ఇలానే వున్నాను కదా

చీరలో

చీరలో

గార్డెన్ సారీస్ యాడ్ కోసం నేను ఈ చీరను ధరించాను మరి.

కాదు

కాదు

ఇది సెల్ఫీ అనుకున్నారేమో...కాదు. గార్డెన్ యాడ్ కోసం....పోటోగ్రాఫర్ తీసిన ఫోటోనే ఇది

ఇంకో మోడల్ తో ..

ఇంకో మోడల్ తో ..

మెడలింగ్ రోజుల్లో, సూపర్ మెడల్ అయిన నయానిక ఛటర్డీ దిగిన ఫోటో ఇది

కాస్మోటిక్

కాస్మోటిక్

లాక్మీ వారి ప్రోడక్ట్ కోసం చేసినా యాడ్ ఇది, ఇక్కడు కొద్దిగా స్టిఫ్ గా వుండక తప్పలేదు.

కోలా

కోలా

కొకోకోలా కోసం ఇంతలా కష్టపడాల్సి వచ్చింది....మీరు మాత్రం సింపుల్ తారేస్తారు.

పెప్సీ

పెప్సీ

ఇది పెప్సీ యాడ్ కోసం మార్చుకున్న నా హెయిర్ స్టైల్....బాగుందా

షూట్

షూట్

యాడ్ ఫీల్డ్ లో ఫోటో షూట్ కంపల్సరి....అందుకే ఇలా పోజిచ్చాను.

ఇదంతా

ఇదంతా

ఇవన్నీ నా మెడలింగ్ డేస్ లో చేసినవి. ఇప్పటికీ చూస్తూంటే ఆశ్చర్యమనిపిస్తుంది.

English summary
Aishwarya Rai Bachchan shot her first commercial for Camelin pencils when she was in 9th Standard. The diva did not even think at that time that she would become a world famous personality, one day. We bring to you some very hot and beautiful modelling pictures of Aishwarya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu