»   » మతిపోగొట్టిన ఐశ్వర్యరాయ్ కిస్ కాన్స్ (ఫోటోలు)

మతిపోగొట్టిన ఐశ్వర్యరాయ్ కిస్ కాన్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఇండియన్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ 67వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అందాల దేవతలా మెరిసిపోయింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్ట్ 7వ రోజు జరిగిన కార్యక్రమంలో ఆమె గోల్డ్ కలర్ గౌను ధరించి ఏంజిల్‌లా దర్శనమిచ్చింది. ఆమె అద్భుత సౌందర్యాన్ని చూసి అభిమానుల మతిపోయింది.

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఐశ్వర్యరాయ్ బాగా లావెక్కిందనే విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ విమర్శలకు చెక్ పెడితూ కొవ్వు కరిగించుకుని పర్ ఫెక్టు బాడీ షేప్స్‌తో సెక్సీ ఫిగర్‌తో ఐశ్వర్యరాయ్ ఆకట్టుకుంది. 2014 కాన్స్ రెడ్ కార్పెట్‌పై ఆమె ఊహించిన దానికంటే ఎక్కువ అందంగా కనిపించడం గమనార్హం.

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ఫ్లయింగ్ కిస్ ట్రయల్ కూడా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ వదిలేసిన ఫ్లయింగ్ కిస్‌కు అంతా ముగ్దులైపోయారు.

అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

ఫ్లయింగ్ కిస్ అదిరింది

ఫ్లయింగ్ కిస్ అదిరింది


2014 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ ఫ్లయింగ్ కిస్ ఈవెంటులో పాల్గొన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. ఐశ్వర్యరాయ్ ఎంతో అందంగా మెరిసి పోయింది.

ఆహా ఏమి అందం...

ఆహా ఏమి అందం...


ఆహా ఏమి అందం....అని అంతా ఆశ్చర్య పోయేలా అద్భుత సౌందర్యంతో మెరిసిపోయిది ఐశ్వర్యరాయ్.

విమర్శకులకు చెక్

విమర్శకులకు చెక్


లావయ్యావనే విమర్శలకు చెక్ పెడుతూ ఐశ్వర్యరాయ్ ఇలా సూపర్ సెక్సీగా లుక్‌లోకి మారి పోయింది. ఇందుకోసం ఆమె ఎంతో కష్టపడింది.

2013లో....

2013లో....


2013లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ లుక్ ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు.

పెగ్నెన్సీ తర్వాత ఇలా..

పెగ్నెన్సీ తర్వాత ఇలా..


గతంలో ప్రెగ్నెన్సీ తర్వాత ఐశ్వర్యరాయ్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇలా భారీగా లావెక్కి కనిపించింది.

2006లో ....

2006లో ....


2006లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ ఇలా సెక్సీగా దర్శనమిచ్చింది.

2010లో ఇలా..

2010లో ఇలా..


2010 సంవత్సరంలో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ ఇలా అందంగా దర్శనమిచ్చింది.

ఐశ్వర్యరాయ్...

ఐశ్వర్యరాయ్...


ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంత మంది స్టార్స్ వచ్చినా ఐశ్వర్యరాయ్ అందానికి పోటీ రాలేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

English summary
L'Oreal brand ambassador Aishwarya Rai Bachchan walked the red carpet at the 67th Cannes Film Festival at the premiere of Two Days One Night (‘Deux Jours, Une Nuit') on Day 7. Ash looked breathtakingly gorgeous in a golden gown.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu