»   » కాన్స్ ఫిల్మ్ ఫెస్ట్: ఐశ్వర్యరాయ్ రెడ్ కార్పెట్ లుక్ సూపర్ (ఫోటోస్)

కాన్స్ ఫిల్మ్ ఫెస్ట్: ఐశ్వర్యరాయ్ రెడ్ కార్పెట్ లుక్ సూపర్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాన్స్: వరల్డ్ వైడ్ గా ఎన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ జరిగినా....ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫెస్టివల్ మాత్రం కాన్స్ లో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లోని కాన్స్ నగరంలో గ్రాండ్ గా ప్రారంభం అయింది.

ప్రతి ఏటా మన దేశం నుండి అందాల సుందరి ఐశ్వర్యరాయ్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. గత 14 ఏళ్లుగా ఆమె కాన్స్ రెడ్ కార్పెట్ మీద అందాల న‌డ‌క న‌డుస్తున్నా ఎప్పుడూ కొత్త‌ద‌న‌మే.. వ‌న్నే త‌ర‌గ‌ని అంద‌మే.

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మూడో రోజైన శుక్ర‌వారం రాత్రి స్లాక్ బే చిత్ర ప్రిమియ‌ర్ షో హాజరై ఐష్ రెడ్ కార్పెట్ మీద హొయలు ఒలికించారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బంగారు వర్ణపు డ్రెస్సులో ఆమె అందాల దేవతలా నడిచి వెలుతుంటే ఎవరూ చూపుతిప్పుకోలేక పోయారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంత మంది విదేశీ తారలు వచ్చినా ఐశ్వర్యరాయ్ కోసం ఎదురు చూసే అభిమానులు ఎందరో.

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కాస్మోటిక్ సంస్థ ఎల్ ఓరియ‌ల్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్న ఐశ్వ‌ర్య రాయ్ దాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా 15 వ సారి ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు విచ్చేసారు. ఆమె ధరించిన డ్రెస్ కువైట్ కు చెందిన ప్రముఖ డిజైన‌ర్ అలీ యోనిస్ రూపొందించారు.

ఐశ్వర్య రాయ్ నటించిన తాజా బాలీవుడ్ చిత్రం స‌ర‌బ్ జీత్ ప్రిమియ‌ర్ ను శనివారం సాయంత్రం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్ర‌దర్శించ‌నున్నారు. ఈ సందర్భంగా ఆ సినిమా ప్రొమోష‌న్ కోసం మ‌రో సారి ఆమె రెడ్ కార్పెట్ మీద నడవనున్నారు. ఈ సాయంత్రం ఆమె ఏ డ్రెస్సులో వస్తుందో అని అంతా ఎదురు చూస్తున్నారు.

స్లైడ్ షోలో ఐశ్వర్యరాయ్ కాన్స్ ఫిల్మ్ పెస్టివల్ ఫోటో...

ఐశ్వర్య రాయ్

ఐశ్వర్య రాయ్

కాన్స్ లో జరుగుతున్నఫిల్మ్ ఫెస్టిల్ లో ఐశ్వర్యరాయ్.

మూడో రోజు

మూడో రోజు

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మూడో రోజు ఐశ్వర్యరాయ్ రెడ్ కార్పెట్ మీద దర్శనమిచ్చారు.

అందాల దేవతలా..

అందాల దేవతలా..

ప్రత్యేకంగా డిజైన్ చేసిన బంగారు వర్ణపు డ్రెస్సులో ఐశ్వర్యరాయ్ అందాల దేవతలా మెరిసి పోయింది.

డిజైనర్

డిజైనర్

మె ధరించిన డ్రెస్ కువైట్ కు చెందిన ప్రముఖ డిజైన‌ర్ అలీ యోనిస్ రూపొందించారు

స్లాక్ బే

స్లాక్ బే

ఫిల్మ్ ఫెస్టివల్ మూడో రోజైన శుక్ర‌వారం రాత్రి స్లాక్ బే చిత్ర ప్రిమియ‌ర్ షో హాజరై ఐష్ రెడ్ కార్పెట్ మీద హొయలు ఒలికించారు.

అందం

అందం

బంగారు వర్ణపు డ్రెస్సులో ఆమె అందాల దేవతలా నడిచి వెలుతుంటే ఎవరూ చూపుతిప్పుకోలేక పోయారు.

కొత్తదనమే

కొత్తదనమే

గత 14 ఏళ్లుగా ఆమె కాన్స్ రెడ్ కార్పెట్ మీద అందాల న‌డ‌క న‌డుస్తున్నా ఎప్పుడూ కొత్త‌ద‌న‌మే.. వ‌న్నే త‌ర‌గ‌ని అంద‌మే.

ఎల్ ఓరియ‌ల్

ఎల్ ఓరియ‌ల్

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కాస్మోటిక్ సంస్థ ఎల్ ఓరియ‌ల్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్న ఐశ్వ‌ర్య రాయ్ దాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా 15 వ సారి ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు విచ్చేసారు.

స‌ర‌బ్ జీత్

స‌ర‌బ్ జీత్

ఐశ్వర్య రాయ్ నటించిన తాజా బాలీవుడ్ చిత్రం స‌ర‌బ్ జీత్ ప్రిమియ‌ర్ ను శనివారం సాయంత్రం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్ర‌దర్శించ‌నున్నారు.

మరోసారి

మరోసారి


సినిమా ప్రొమోష‌న్ కోసం మ‌రో సారి ఆమె రెడ్ కార్పెట్ మీద నడవనున్నారు.

అభిమానులు

అభిమానులు

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంత మంది విదేశీ తారలు వచ్చినా ఐశ్వర్యరాయ్ కోసం ఎదురు చూసే అభిమానులు ఎందరో.

ఇండియన్ మీడియా

ఇండియన్ మీడియా

ఐశ్వర్యరాయ్ కాన్స్ లో ఉండటంతో ఆమెపై ఇండియన్ మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టింది.

English summary
Aishwarya Rai Bachchan has finally made her first appearance at the Cannes Film Festival and she is looking drop dead gorgeous people! And we must say, the Sarbjit actor picked the perfect star shimmied down the Croisette in a metallic sheath overlaid by a sparkly floor-length cape. Aishwarya is representing her brand L'Oreal at the festival. Check out the stunning pictures of Aishwarya by clicking on VIEW PHOTOS.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu