»   » గ్రాండ్‌గా అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ వేడుక... (ఫోటోస్)

గ్రాండ్‌గా అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ వేడుక... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ నటుడు అక్కినేని నాగార్జున, అమల కుమారుడు అఖిల్‌ నిశ్చితార్థం శ్రీయా భూపాల్‌తో హైదరాబాద్‌లో శుక్రవారం వైభవంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలైన శ్రీయా భూపాల్‌, అఖిల్‌లు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపారు.

ఈ నిశ్చితార్థ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. త్వరలో పెళ్లి డేట్ అపీషియల్ గా ప్రకటించబోతున్నారు. వారి ఎంగేజ్మెంట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

అఖిల్ ఎంగేజ్మెంట్

అఖిల్ ఎంగేజ్మెంట్

ఎంగేజ్మెంట్ వేడుకలో శ్రీయ భూపాల్ వేలికి నిశ్చితార్థపు ఉంగరం తొడుగుతున్న అఖిల్.

కుటుంబ వేడుకలా...

కుటుంబ వేడుకలా...

ఈ ఎంగేజ్మెంట్ వేడుక పూర్తిగా కుటుంబ వేడుకలా జరిగింది. క్లోజ్ ఫ్రెండ్స్, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు.

నాగార్జున అండ్ సన్స్

నాగార్జున అండ్ సన్స్

అఖల్-శ్రీయ భూపాల్ ఎంగేజ్మెంట్ వేడుకలో నాగార్జున, నాగ చైతన్య, కాబోయే కోడలు సమంత.

జీవికె హౌస్

జీవికె హౌస్

శుక్రవారం రాత్రి 7 గంటలకు జివికె హౌస్ లో వీరి నిశ్చితార్థం జరిగింది.

English summary
Actor Nagarjuna's younger son Akhil Akkineni got engaged to his girlfriend Shriya Bhupal on Friday night. Their engagement ceremony was a family event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu