»   »  రానా ర్యాగింగ్ శృతిమించిందా... అఖిల్ బాగా అలిగినట్టే ఉన్నాడు

రానా ర్యాగింగ్ శృతిమించిందా... అఖిల్ బాగా అలిగినట్టే ఉన్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతవారం సింగపూర్ లో జరిగిన "సైమా" అవార్డ్స్ కార్యక్రమంలో యంగ్ హీరో అఖిల్ ను టార్గెట్ చేస్తూ రానా వేసిన సెటైర్లకు అఖిల్ కాసేపు సీరియస్ గా ఫేస్ పెట్టటం చాలామందికి నవ్వుతెప్పించింది. ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో అఖిల్ కు "డెబ్యూటెంట్" అవార్డు వచ్చిన సందర్భంగా ఆ వేదిక పై తన కృతజ్ఞతలు తెలియచేస్తున్నప్పుడు దగ్గుబాటి రానా మనోన్ని కాసేపు సరదాగా ఆటపట్టించాడు.

అఖిల్ తన అవార్డు పట్టుకొని మాట్లాడుతూందగానే స్టేజ్ మీదకి వచ్చిన రానా " నీ ఏజ్ ఎంత" అని అడగ్గనే "22 సంవత్సరాలు" అని చెప్పాడు. వెంటనే నాకు 32 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్ళి కావటం లేదు, పెళ్ళి చేసుకుందాం అంటే సరైన అమ్మాయి దొరకడం లేదు మరప్పుడే నీకేం తొందరొచ్చిందీ" అంటూ ఏడిపించాడు. ఈ మాటకే కాస్త బిత్తర పోయిన అఖి లి ఇంకో షాక్ తగిలింది.

Akhil gets ragged by Rana on stage at SIIMA Awards

అదే వేదిక పైకి వచ్చిన మంచులక్ష్మి కూడా రానాకి సప్పోర్ట్ వస్తూ " నేను అమెరికా నుంచి రాగానే అఖిల్ పెళ్ళి అంటూ వార్తలకు షాక్ త్6ఇన్నాను, ఈ పిల్లోడికి ఇంత తొందరేంటా అని" అనే ఉద్దెశం వచ్చేలా ఇంకో సెటైర్ వేసింది. ఈ ఇద్దరు సీనియర్ల ర్యాగింగ్ కి కోపం తెచ్చుకొని కూడా అసహనమ్మ్ గా "ఏంటిదీ?" అన్నట్టు మొహం పెట్టటం, నిజంగానే చిన్న పిల్లాడిలా ఉడుక్కోవటం కెమెరాల్లో స్పష్టం గానే కనిపించింది.

అయితే తర్వాత రానా పర్సనల్ గా కలిసి " మరీ అంత సీరియస్ తీస్కోకు" అంతూ బుజ్జగించాడట. అయినా మరీ 22 ఏళ్ళకి పెళ్ళి చేసుకోవటం అఖిల్ తప్పా 32 ఏళ్ళు వచ్చినా ఇంకా వెయిట్ చేయటం రానా తప్పా అంతూ ఇంకొన్ని సెటర్లు ఆఫ్ స్క్రీన్ లో రావటం చూసి అఖిల్, రానా, ఇంకా అక్కడ ఉన్న మరికొందరూ పగలబడి నవ్వుకున్నారత..

అయినా మరీ అంతగా కెమెరాలకు చిక్కేలా అసహనానికి లోను కావతం అంటే... మంచు లక్స్మి చెప్పినట్టు ఇంకా అఖిల్ చిన్న పిల్లవాడే అని తెలిసిపోవటం లేదూ... అక్కీ బీ స్పోర్టివ్ యార్...

English summary
New entrant Akhil Akkineni was ragged by seniors Rana Daggubati and Manchu Lakshmi during the recently held SIIMA 2016 in Singapore. During one of the occasions, all three - Akhil, Rana and Lakshmi Manchu- were on dais and that's when Rana, Lakshmi took dig at Akhil's relationship.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu