గే పాత్రలో నేను నటించడం లేదు
ముంబై: బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, జాన్ అబ్రహమ్, జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌లు నటిస్తున్న చిత్రం 'డిషూం'. వరుణ్‌సోదరుడు రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ గే పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తాగాజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ మాట్లాడుతూ తాను డిషూం సినిమాలో ఎలాంటి పాత్రలోనూ నటించడంలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్షయ్.. బ్రదర్స్, సింగ్ ఈజ్ బ్లింగ్, ఎయిర్‌లిఫ్ట్, హౌస్‌ఫుల్-3 సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్, సిద్ధార్థ్ మల్హోత్ర, జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్రదర్స్' చిత్రం కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
2011లో హాలీవుడ్‌లో విడుదలైన 'వారియర్స్' చిత్రానికి రీమేక్‌గా 'బ్రదర్స్'ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఆగస్టు 14న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











