»   » పవన్ కళ్యాణ్ అండతో? వల్గర్ కామెంట్లపై స్పందించిన అలీ!

పవన్ కళ్యాణ్ అండతో? వల్గర్ కామెంట్లపై స్పందించిన అలీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు కమెడియన్ అలీ ఇటీవల కాలంలో ఆడియో వేడుకల్లో హీరోయిన్లపై వల్గర్ కామెంట్లు చేయడం, దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తడం.... పలు మహిళా సంఘాల నాయకులు సైతం అలీ తీరుపై రోడ్డెక్కి ఆందోళన చేయడం తెలిసిందే. మహిళా సంఘాల ఆందోళనతో అలీ దిగిరాక తప్పలేదు. సైజ్ జీరో ఆడియో వేడుకలో అనుష్క తొడలపై అలీ కామెంట్స్ తర్వాత పరిస్థితి తీవ్రం అయింది.

మీడియాలో విమర్శలు, మహిళా సంఘాల ఆందోళన నేపథ్యంలో ప్రేక్షకుల్లో తన విలువ తగ్గకుండా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయాలపై వివరణ ఇచ్చారు అలీ. మహిళలను కించపరుచాలనే ఉద్దేశ్యంతో తాను అలా మాట్లాడలేదని, కామెడీ యాంగిల్ లోనే తాను మాట్లాడానని, కాంట్రవర్సీ కోసం చేసిన కామెంట్స్ కావన్నారు. తాను మాట్లాడిన తర్వాత కొందరు ఈ విషయాలను కాంట్రవర్సీ చేస్తున్నారని అన్నారు.

పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ కు అలీ క్లోజ్ గా ఉంటాడు? వారి అండ ఉందనే ధైర్యంతోనే ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు అనే విమర్శలు వస్తున్నాయి అంటూ యాంకర్ అలీని ప్రశ్నించగా... ఇలాంటి విషయాలను పవన్ కళ్యాణ్ కు ముడి పెట్టి మాట్లాడటం సరికాదు. ఆయన రేంజి వేరు, నా స్థాయి వేరు. ఇలా తలా తోక లేకుండా ముడిపెట్టి మాట్లాడితే ఎవరూ ఒప్పుకోరు అంటూ ఆ టాపిక్‌కు అక్కడిక్కడే పులిస్టాప్ పెట్టేసారు అలీ.

హైదరాబాద్: తెలుగు కమెడియన్ అలీ ఇటీవల కాలంలో ఆడియో వేడుకల్లో హీరోయిన్లపై వల్గర్ కామెంట్లు చేయడం, దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తడం.... పలు మహిళా సంఘాల నాయకులు సైతం అలీ తీరుపై రోడ్డెక్కి ఆందోళన చేయడం తెలిసిందే. మహిళా సంఘాల ఆందోళనతో అలీ దిగిరాక తప్పలేదు. సైజ్ జీరో ఆడియో వేడుకలో అనుష్క తొడలపై అలీ కామెంట్స్ తర్వాత పరిస్థితి తీవ్రం అయింది. మీడియాలో విమర్శలు, మహిళా సంఘాల ఆందోళన నేపథ్యంలో ప్రేక్షకుల్లో తన విలువ తగ్గకుండా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయాలపై వివరణ ఇచ్చారు అలీ. మహిళలను కించపరుచాలనే ఉద్దేశ్యంతో తాను అలా మాట్లాడలేదని, కామెడీ యాంగిల్ లోనే తాను మాట్లాడానని, కాంట్రవర్సీ కోసం చేసిన కామెంట్స్ కావన్నారు. తాను మాట్లాడిన తర్వాత కొందరు ఈ విషయాలను కాంట్రవర్సీ చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ కు అలీ క్లోజ్ గా ఉంటాడు? వారి అండ ఉందనే ధైర్యంతోనే ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు అనే విమర్శలు వస్తున్నాయి అంటూ యాంకర్ అలీని ప్రశ్నించగా... ఇలాంటి విషయాలను పవన్ కళ్యాణ్ కు ముడి పెట్టి మాట్లాడటం సరికాదు. ఆయన రేంజి వేరు, నా స్థాయి వేరు. ఇలా తలా తోక లేకుండా ముడిపెట్టి మాట్లాడితే ఎవరూ ఒప్పుకోరు అంటూ ఆ టాపిక్‌కు అక్కడిక్కడే పులిస్టాప్ పెట్టేసారు అలీ. ఇక అలీకి ఆయన భార్య జుబేదా సపోర్టు కూడా ఫుల్ గా ఉంది. తన భర్త వ్యాఖ్యలను అఫెన్సివ్ మ్యానర్లో చూడొద్దని, ఆయన ఎంటర్టెన్మెంట్ రంగానికి చెందిన, ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వు చూడాలని కోరుకుంటారు. ఆ కోణంలోనే ఆయన అలా మాట్లాడారు. అంతే తప్ప మహిళలను అవమాన పరుచాలని, కించపరుచాలనే ఉద్దేశ్యంతో కాదంటూ తన భర్తకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు జుబేదా. మరో వైపు ఇండస్ట్రీ నుండి కూడా అలీకి పూర్తి మద్దతు లభిస్తోంది. అలీ చేసిన కామెంట్స్.... ఆయా హీరోయిన్లు సైతం లైట్ తీసుకుంటున్నారు. ఇదంతా ఎంటర్టెన్మెంట్ లో భాగమే అనేది వారి భావన. అయితే మహిళా సంఘాల నేతలు మాత్రం అలీతో క్షమాపణలు చెప్పించే వరకు వదల్లేదు.

ఇక అలీకి ఆయన భార్య జుబేదా సపోర్టు కూడా ఫుల్ గా ఉంది. తన భర్త వ్యాఖ్యలను అఫెన్సివ్ మ్యానర్లో చూడొద్దని, ఆయన ఎంటర్టెన్మెంట్ రంగానికి చెందిన, ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వు చూడాలని కోరుకుంటారు. ఆ కోణంలోనే ఆయన అలా మాట్లాడారు. అంతే తప్ప మహిళలను అవమాన పరుచాలని, కించపరుచాలనే ఉద్దేశ్యంతో కాదంటూ తన భర్తకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు జుబేదా.

మరో వైపు ఇండస్ట్రీ నుండి కూడా అలీకి పూర్తి మద్దతు లభిస్తోంది. అలీ చేసిన కామెంట్స్.... ఆయా హీరోయిన్లు సైతం లైట్ తీసుకుంటున్నారు. ఇదంతా ఎంటర్టెన్మెంట్ లో భాగమే అనేది వారి భావన. అయితే మహిళా సంఘాల నేతలు మాత్రం అలీతో క్షమాపణలు చెప్పించే వరకు వదల్లేదు.

Read more about: pawan kalyan, ali, tollywood
English summary
Ali's alleged nasty comments on heroines during audio release functions has been setting a stage for drama from quite a sometime. Though Ali declined the reports, talking in a recent interview with a news channel, he apologized women for his unintentional but hurtful comments.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu