Just In
Don't Miss!
- News
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇంద్రకీలాద్రి దర్శించిన అల్లు అర్జున్-స్నేహా రెడ్డి...!
నిన్న అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి వెళ్ళి విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్నాడు. నవరాత్రుల పూజలు ఘనంగా జరుగుతుండటంతో భారీ ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నిన్న మూలనక్షత్రం కావడంతో ఇంద్ర కీలాద్రి ప్రాంగనమంతా భక్తులో కిటకిటలాడింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా తన భార్యతో కలిసి కనకదుర్గమ్మకు పూజలు నిర్వహించాడని తెలుస్తోంది. ఆలయ ఈవో మరియు ఎంఎల్ఎ వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ దంపతులను రిసీవ్ చేసుకుని స్పెషల్ పూజలు చేయించి ప్రసాదం ఇచ్చారు.
'బన్నీ' చిత్రీకరణలో చేతికి గాయమైన అల్లు అర్జున్ ఈ మధ్య ఆస్ట్రేలియాలో ఆ గాయానికి సర్జరీ కూడా చేయించుకొచ్చిన విషయం విధితమే. ఎట్టకేలకు సర్జరీ చేయించుకుని, ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్న బన్నీ తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. త్వరలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త ప్రొజెక్ట్ ప్రారంభకానుంది..