హోళీ సంబరం: బన్నీ కొడుకు, మంచు లక్ష్మి కూతురు
హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ ముద్దుల కుమారుడు అయాన్ హోళీ సందర్భంగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను అల్లు అర్జున్ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా విడుదల చేసారు. ఫ్యాన్స్ బుల్లి బన్నీని చూసి తెగ మురిసి పోతున్నారు.

మరో వైపు మంచు లక్ష్మి తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి హోళీ సంబరాలు జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.



Click it and Unblock the Notifications











