»   » మోహన్‌లాల్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న అల్లు శిరీష్

మోహన్‌లాల్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న అల్లు శిరీష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్‌ను ఆయన సోదరుడు అల్లు శిరీష్ మలయాళంలో సొంతం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. మొదటి సినిమాకే మోహన్‌లాల్‌తో నటించే అవకాశం వచ్చినందుకు అల్లు శిరీష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మేజర్ రవి ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

English summary
Allu Sirish to share screen with Mohanlal
Please Wait while comments are loading...