»   » ఇది చెప్పటానికేనా అమలాపాల్ మీడియా ముందుకు వచ్చింది?

ఇది చెప్పటానికేనా అమలాపాల్ మీడియా ముందుకు వచ్చింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తున్న విషయం ఏమిటి అంటే అమలాపాల్, ఎల్ విజయ్ ల మధ్య జరుగుతున్న విడాకుల గురించే. అయితే ఈ విడాకుల విషయమై రకరకాల కారణాలు వినిపిస్తున్నా..అది రూమర్సా లేక అసలు నిజం ఏమిటిన్నది మాత్రం తెలియలేదు. అయితే తాజాగా అమలాపాల్ మీడియా ఓ ఇంటర్వూ ఇఛ్చింది.

అమలా పాల్ ఇచ్చిన ఇంటర్వూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. అయితే డైరక్ట్ గా మీడియావారు డైవర్స్ వెనక ఉన్న కారణం ఏమిటి అని నిలదీసినా ఆమె చెప్పటానికి ఇష్టపడలేదు. కానీ అన్యాపదేశంగా అంటే ఇండైరక్ట్ గా ఓ విషయం చెప్పింది.

అమలా పాల్ మాట్లాడుతూ... ప్రపచంలో ఏ స్త్రీ కూడా ఎవరి కోసం ఎరి కోసమో తమ కెరీర్ లను, జీవిత లక్ష్యాలను వదులుకోవాల్సిన పని లేదని చెప్పింది. అంటే ఆమె డైవర్స్ కు కారణం...కెరీర్ కోసమే అని చెప్పిట్లు అయ్యింది.

అమలా పాల్ ఇంకేం మాట్లాడింది...మిగతా విషయాలు స్లైడ్ షోలో...

త్యాగం అక్కర్లేదు

త్యాగం అక్కర్లేదు

అమలా పాల్ చెప్తోందేమిటంటే..ప్రతీ ఒక్కరికీ కలలు ఉంటాయి. వాటిని ఎవరూ త్యాగం చెయ్యాల్సిన పనిలేదు. వాటిని నిజ రూపం దాల్చటం కోసం ప్రయత్నాలు చేయటమే అంది.

ఆనందం అక్కడే

ఆనందం అక్కడే

ఒక వ్యక్తికి ఆనందం...తన కలలు నిజం చేసుకోవటంలోనే దొరుకుతోంది. కాబట్టి ఆనందాలు మిస్ చేసుకోవద్దు

మనలోనే

మనలోనే

ఆనందం మనలోనే మనకు దొరుకుతుంది. వేరే చోట వెతకద్దు

ఆశించవద్దు

ఆశించవద్దు

వేరే వారినుంచి లేదా వేరే వ్యక్తుల ద్వారా మనకు ఆనందం రాదు. ఆనందం కోసం వేరే వారిపై ఆధారపడొద్దు

కన్నడంలో చేస్తున్నా

కన్నడంలో చేస్తున్నా

కన్నడ చిత్రం హెబ్బులిలో చేస్తున్నా..ఆ సినిమాతో కన్నడ పరిశ్రమకు పరిచయం అవుతున్నా

తప్పుకోలేదు

తప్పుకోలేదు

అమలా పాల్..తాజాగా ధనుష్ చిత్రం వడ చెన్నై నుంచి తప్పుకుందని వార్తలువస్తున్నాయి. అలాంటిదేమి లేదని తెలుస్తోంది

అతి ముఖ్యమైన వ్యక్తి

అతి ముఖ్యమైన వ్యక్తి

నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి నా సోదరుడు అబిజిత్ పాల్

అప్ అండ్ డౌన్స్ లో

అప్ అండ్ డౌన్స్ లో

నా జీవితం అన్నిదశల్లోనూ నా సోదరుడు అభిజిత్ ఒక్కడే అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చాడు

ఏమీ ఆశించకుండా

ఏమీ ఆశించకుండా

నా నుంచి ఏమీ ఆశించకుండా తన ప్రేమను పంచే ఏకేక వ్యక్తి అభిజిత్ మాత్రమే

పిల్లర్, స్ట్రెంత్

పిల్లర్, స్ట్రెంత్

నా జీవితంలో పెద్ద పిల్లర్, నాకు పెద్ద స్ట్రెంత్, సపోర్టర్, గైడ్ అన్ని అభిజిత్ పాల్ మాత్రమే

ఊహించలేను

ఊహించలేను

నేను నా సోదరుడు అభిజిత్ సపోర్ట్ లేని జీవితాన్ని నేను ఊహించలేను

ప్రస్తుతం

ప్రస్తుతం

నా దృష్టి మొత్తం కెరీర్ మీదే పెట్టాను..వేరే ఆలోచనలు ఏమీ నా మనస్సులో లేవు అంటూ ముగించింది

English summary
Even though she refused to talk about the actual reason behind her divorce with AL Vijay, Amala Paul stated that women should not sacrifice their career and ambition for anything in this world.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu