న్యూడ్‌గా అమలాపాల్.. ఆమె బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ ఎలా ఉందంటే..!

Recommended Video

Amala Paul Boy Friend Reacts On Her Bare Scene In Adai Movie || Filmibeat Telugu

అమలా పాల్ తన తాజా చిత్రం ఆడై. తెలుగులో ఈ సినిమా 'ఆమె' పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజే (జులై 19) ఈ సినిమా విడుదలైంది. రత్నకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమలా పాల్ పూర్తి నగ్నంగా నటించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అసలు ఈ సినిమా ద్వారా చెప్పాలనుకేంది ఏంటి? ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా అమలా పాల్ నటించడానికి కథలో అంతబలమైన కారణం ఏముంది? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో అమలాపాల్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.

అమలాపాల్ మాజీ భర్త

అమలాపాల్ మాజీ భర్త

అమలాపాల్‌ను ప్రేమించిన నటుడు ఎఎల్ విజయ్.. 2014 సంవత్సరంలో ఆమెను పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితానికి 2017లో బ్రేక్ పడింది. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సింగల్ గా ఉన్న విజయ్ ఇటీవలే మరో వివాహం చేసుకున్నారు.

అమలాపాల్ బాయ్ ఫ్రెండ్

అమలాపాల్ బాయ్ ఫ్రెండ్

విజయ్ నుండి విడాకులు తీసుకుని సింగిల్ గా ఉంటున్న అమలాపాల్ ఇటీవలే తాను మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నానని తెలిపింది. అయితే అతను సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని చెప్పిన ఆమె త్వరలోనే ఆయన్ను వివాహమాడతానని హింట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మీడియా చూపు అమలాపాల్ బాయ్ ఫ్రెండ్ పై పడింది. ఎక్కడికి వెళ్లినా అమలను అవే ప్రశ్నలు అడుగుతున్నారు.

న్యూడ్ సీన్స్ పై అమల బాయ్ ఫ్రెండ్ రెస్పాన్స్

న్యూడ్ సీన్స్ పై అమల బాయ్ ఫ్రెండ్ రెస్పాన్స్

ఈ నేపథ్యంలో ఆమె ప్రమోషన్ చేస్తున్న అమలాపాల్ ని న్యూడ్ సీన్స్ పై నీ బాయ్ ఫ్రెండ్ రెస్పాన్స్ ఏంటి? అనే ప్రశ్న వేశారు మీడియా ప్రతినిధులు. దీనిపై స్పందించిన అమల.. తనకు బాయ్ ఫ్రెండ్ ఆ విషయంలో పూర్తి మద్దతు ఇచ్చాడని ఫిట్‌నెస్ పై ఫోకస్ చేయమని ప్రోత్సహించాడు అని చెప్పింది. కానీ ఆ బాయ్ ఫ్రెండ్ పేరు గానీ వివరాలు గానీ తెలపలేదు.

అమలా పాల్ 'ఆమె'

అమలా పాల్ 'ఆమె'

అమలా పాల్ ప్రెసెంట్ మూవీ 'ఆమె'. తమిళ చిత్రం 'మయాతా మాన్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రత్నకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా 'వి స్టూడియోస్' సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. భారీ అంచనాల నడుమ జులై 19 (ఈ రోజే) ఆమె ప్రేక్షకుల ముందుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X