»   » రచ్చ రచ్చ చేసారుగా.... యాంకర్ శ్యామల బర్త్‌డే పార్టీ (ఫోటోస్)

రచ్చ రచ్చ చేసారుగా.... యాంకర్ శ్యామల బర్త్‌డే పార్టీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో ఆడియో ఫంక్షన్లు, పలు టీవీ కార్యక్రమాల్లో యాంకర్ల ప్రాముఖ్యత పెరిగి పోయింది. తెలుగు తెరపై యాంకర్ గా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఝాన్సీ, సుమ, అనసూయ లాంటి వారు ఉన్నారు. మరో యాంకర్ కూడా లైమ్ లైట్ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

కేవలం యాంకరింగ్ స్కిల్స్ మాత్రమే కాదు, ఆకట్టుకునే అందం, నిర్మాలమైన ముఖారవిందం ఆమె సొంతం. ఆమె మరెవరో కాదు టీవీ యాంకర్ శ్యామల. టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్యామల ఆ తర్వాత కొన్ని బుల్లితెర సీరియల్స్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది. సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలతో మెప్పిస్తోంది.

నవంబర్ 4న శ్యామల బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోస్... తాజాగా శ్యామల తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా రిలీజ్ చేసారు.

బర్త్ డే పార్టీ ఫోటోస్

యాంకర్ శ్యామల బర్త్ డే పార్టీ ఎలా జరిగిందో.... ఒకసారి ఈ వీడియో చూడండి.

డాన్సులతో అదరగొట్టారు

గతంలో ఎప్పుడూ లేనంత గ్రాండ్ గా బర్త్ పార్టీ జరిగిందని, డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసాం.... నా జీవితంలో ఎప్పటికీ నిలిచిపోయే హ్యాపీ మూమెంట్స్ అంటూ శ్యామల చెప్పుకొచ్చింది.

యాంకర్ శ్యామల అందరినీ మోసం చేసింది? చివరకు ఒప్పుకుంది!

యాంకర్ శ్యామల అందరినీ మోసం చేసింది? చివరకు ఒప్పుకుంది!

యాంకర్ శ్యామల అందరినీ మోసం చేసింది? చివరకు ఒప్పుకుంది... (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

యాంకర్ శ్యామల కామెంట్స్ వెనక అంతరార్థం ఏమిటి?

యాంకర్ శ్యామల కామెంట్స్ వెనక అంతరార్థం ఏమిటి?

యాంకర్ శ్యామల కామెంట్స్ వెనక అంతరార్థం ఏమిటి?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
"More from the bash :) #birthday with #friends #family, Thank you all for the wishes :p better late than never right :) P.S- My Birthday was on November 4th ppl" Anchor Shyamala posted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu