»   » తెలుగు యాంకర్ శ్యామల ప్రెగ్నెన్సీ ఫోటో షూట్

తెలుగు యాంకర్ శ్యామల ప్రెగ్నెన్సీ ఫోటో షూట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కేవలం యాంకరింగ్ స్కిల్స్ మాత్రమే కాదు, హీరోయిన్‌కు ఏ మాత్రం తీసి పోని అందం, నిర్మలమైన ముఖారవిందం ఆమె సొంతం. ఆమె మరెవరో కాదు టీవీ యాంకర్ శ్యామల. శ్యామల కొన్ని రోజులుగా ఆడియో ఫంక్షన్స్, ఇతర టీవీ కార్యక్రమాల్లో కనిపించడమే లేదు. అందుకు కారణం ఆమె ప్రస్తుతం గర్భవతి.

త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది ఈ యాంకరమ్మ. మరో నెల రోజుల్లో డెలివరీ అవుతుందని తెలుస్తోంది. తాజాగా శ్యామల తన భర్తతో కలిసి ప్రెగ్నెన్సీ ఫోటో షూట్లో పాల్గొంది. అందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఇట్స్ ఎ బాయ్? or గర్ల్?

ఇట్స్ ఎ బాయ్? or గర్ల్?

ఇద్దరం చాలా ఎగ్జైట్ గా ఉన్నాం, మా జీవితంలోకి త్వరలో ఇంకొకరు రాబోతున్నారు. త్వరలోనే మా బిడ్డను మీకు పరిచయం చేస్తాం. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అంటూ శ్యామల సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది.

రచ్చ రచ్చ చేశారుగా.... యాంకర్ శ్యామల పార్టీలో

రచ్చ రచ్చ చేశారుగా.... యాంకర్ శ్యామల పార్టీలో

ఆ మధ్య ఓ పార్టీలో శ్యామల ఫుల్ జోష్ మీద కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోస్... సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

పూర్తి వివరాలు, ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

యాంకర్ శ్యామల అందరినీ మోసం చేసింది? చివరకు ఒప్పుకుంది!

యాంకర్ శ్యామల అందరినీ మోసం చేసింది? చివరకు ఒప్పుకుంది!

మొదట్టలో టీవీల్లో వంటల ప్రోగ్రామ్‌తో బాగా గుర్తింపు తెచ్చుకుంది శ్యామల. అయితే వంటల కార్యక్రమాలు చేసే సమయంలో ప్రేక్షకులను మోసం చేసిన విషయం శ్యామల ఇటీవల ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

యాంకర్ శ్యామల కామెంట్స్ వెనక అంతరార్థం ఏమిటి?

యాంకర్ శ్యామల కామెంట్స్ వెనక అంతరార్థం ఏమిటి?

సినిమా అవకాశాల విషయంలో శ్యామల చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Maneka Gandhi says make sex determination compulsory to track Female Foeticide
English summary
"And we are excited, Can't wait to welcome the Prince or the Princess, Can't wait to feel those tiny fingers wrap my thumb and hold me tight , Can't wait to introduce my cute lil one.. to you all , Need all your blessing people." Anchor Shyamala tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu