»   » ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇన్నాళ్లకు ఇలా హాట్ హాట్‌గా... (ఫోటోస్)

ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇన్నాళ్లకు ఇలా హాట్ హాట్‌గా... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దివంగత యువ నటుడు ఉదయ్ కిరణ్.... తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నఈ యువ హీరో ఆత్వాత వరుస విజయాలు నమోదు చేసారు. కొన్ని పరిస్థితుల కారణంగా ఉదయ్ కిరణ్ సినీ జీవితం తారుమారయింది. ఆ పరిస్థితిని తట్టుకోలేక మనో వేదనతో కొన్నాళ్లకు ఈ లోకాన్నే విడిచి వెళ్లాడు.

ఉదయ్ కిరణ్ నటించిన హిట్ మూవీ 'నువ్వు నేను' చిత్రంలో నటించిన హీరోయిన్ అనితా రెడ్డి గుర్తుందా? అనితా రెడ్డి ఈ సినిమాతోనే బాగా పాపులర్ అయింది. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగుతో పాటు హిందీ తమిళంలో పలు చిత్రాలు చేసినా అనుకున్న స్థాయిలో రాణించలేక పోయింది.

2013లో సినిమాలను పూర్తిగా వదిలేసి తన బెస్ట్ ఫ్రెండ్ రోహిత్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న అనితా రెడ్డి తర్వాత హిందీ టీవీ రంగంలోనే తన కెరీర్ వెతుక్కుంది. ప్రస్తుతం అక్కడ సీరియల్స్, టీవీ షోలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఆమె హిందీలో ఉండటంతో తెలుగు జనాలకు పూర్తిగా దూరమైంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనితా రెడ్డి ఇటీవల తన భర్తతో కలిసి మల్దీవుల వెకేషన్ వెళ్లిన ఫోటోలు చేస్తింది. ఇందులో బికినీలో ఉన్న ఫోటోలు కూడా ఉండటం విశేషం. చాలా కాలం తర్వాత అనితా రెడ్డిని ఇలా బికినీలో, గ్లామరస్‌గా చూసిన తెలుగు అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

బికినీలో...

బికినీలో...

మాల్దీవులు వెకేషణ్లో భర్తతో కలిసి బికినీలో అనితా రెడ్డి.

సినిమాలకు దూరం

సినిమాలకు దూరం

ప్రస్తుతం అనితా రెడ్డి సినిమాలకు దూరంగా ఉంటోంది. హిందీ టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

కలిసి రాలేదు

కలిసి రాలేదు

ఆమె ఉదయ్ కిరణ్ తో చేసిన నువ్వు నేను సినిమా హిట్టయినా ఆ తర్వాత చేసిన సినిమాలేవీ కలిసి రాలేదు.

వివాహం

వివాహం

తన బెస్ట్ ఫ్రెండ్ రోహిత్ రెడ్డిని పెళ్లాడిన అనితా రెడ్డి ప్రస్తుతం అటు ప్రొఫెషన్ పరంగా, ఇటు పర్సనల్ గా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది.

సోషల్ మీడియా

సోషల్ మీడియా

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనితా రెడ్డి తన లైఫ్ కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

అందంగా..

అందంగా..

అనితా రెడ్డి అప్పటి కంటే ఇప్పుడే ఎక్కువగా అందంగా ఉండటం విశేషం.

అనితా రెడ్డి

అనితా రెడ్డి

అనితా రెడ్డి వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు.... చూస్తుంటే మాత్రం అంత వయసు ఉన్నట్లు కనిపించడం లేదు.

English summary
Couple of months back when heroine Anita Hassanandini of Nuvvu Nenu fame went on a holiday to Bangkok with husband Rohit Reddy, she just stunned with her bikini look. And now again, she's looking equally fit and fab as she indulges us in similar treat again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu