ఆ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్కశెట్టి

By Rajababu

బాహుబలి తర్వాత అనుష్కశెట్టి పెద్దగా సినిమాల్లో నటించిన దాఖలాలు లేవు. గత ఏడాదిగా కేవలం భాగమతిలోనే ఆమె కనిపించింది. ఆ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ఆ చిత్రం తర్వాత పెద్దగా కొత్త సినిమాలకు ఒకే చెప్పిన దాఖలాలు లేవు. తాజాగా గోపిచంద్‌తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆచిత్రానికి నా నువ్వే ఫేమ్ జయేంద్ర దర్శకత్వం వహించనున్నారు.

నందమూరి కల్యాణ్ రామ్, తమన్నాతో నా నువ్వే చిత్రాన్ని దర్శకుడు జయేంద్ర తెరకెక్కించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఆ చిత్రం తర్వాత కిరణ్ ముప్పవరపు, విజయ్ రూపొందించే చిత్రంలో అనుష్క నటించనున్నారు.

Anushka Shetty pairing with Gopichand for Jayendra film

గోపిచంద్‌తో రూపొందించే చిత్రంలో నటించేందుకు అనుష్క ఒప్పుకొన్నారు. గోపిచంద్ తాజా చిత్రం షూటింగ్ ముగియగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తుంది. చాలా రోజుల తర్వాత ఈ జోడి నటించేందుకు సిద్ధమైంది అని చిత్ర యూనిట్‌కు చెందిన వారు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X