»   » ఈసారి ప్రిన్స్ దెబ్బకి అందరికీ మైండ్ బ్లాకే..!

ఈసారి ప్రిన్స్ దెబ్బకి అందరికీ మైండ్ బ్లాకే..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే ప్రిన్స్ మహేష్ బాబు. ఇక ఇప్పుడు మురుగదాస్ తో చేస్తున్న సినిమాతో కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైమ్ తెలుగు హీరో తమిళ మార్కెట్ ని షేక్ చేయబోతున్నాడని ఇప్పటికే చెన్నైలో తమిళ పత్రికలనుంచి వార్తలు హోరెత్తుతున్నాయి. అంతేకాకుండా, ఇప్పుడు ఈ సినిమాని హిందీ డబ్బింగ్ చేసి బాలీవుడ్ మార్కెట్ ని కూడ గ్రాబ్ చేసేందుకు మురుగాదాస్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మహేష్ బాబు అంటేనే ఫుల్ మార్కెట్ ఉన్న హీరో.

English summary
The official first look of AR Murugadoss - Mahesh Babu Tamil-Telugu bilingual film is yet-to-be-released, but the film has started creating news in the overseas market. The untitled film, which also marks the Tamil debut of the Telugu superstar, stars Rakul Preet Singh as the female lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu