అరియానాతో ఎఫైర్.. మైండ్ బ్లాక్ అయ్యేలా ఆన్సర్ ఇచ్చిన వర్మ.. గట్టిగా హగ్ చేసుకొని..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా సంచలనమే అని మరోసారి నిరూపించాడు. బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలో మరోసారి తన మాటలతో ఆశ్చర్యపరిచాడు. లాజిక్స్ ను టచ్ చేస్తూ ఇంటర్వ్యూ మొత్తం యూ ట్యూబ్ లో వైరల్ అయ్యేలా చేశారు. ఇక అరియనాతో ఎఫైర్ ఉందని వచ్చే ఊహాగానాలకు వర్మ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు

 ఆ ఒక్క మాటతో..

ఆ ఒక్క మాటతో..

రామ్ గోపాల్ వర్మ గతంలో చాలాసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ముఖ్యంగా ఫీమేల్ యాంకర్స్ తో ఆయన ఇచ్చినన్ని ఇంటర్వ్యూలు మరెవరు ఇవ్వలేదేమో. ఇక అరియానాతో ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ఆమెను బిగ్ బాస్ వరకు వెళ్లేలా చేశాడు. ని థైస్ బావున్నాయని అనగానే అరియానా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఓపెన్ గా పొగిడిన వర్మ

ఓపెన్ గా పొగిడిన వర్మ

జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ డిఫరెంట్ గా ఇంటర్వ్యూ చేసిన వర్మ అందులో దాదాపు అందం గురించే ఎక్కువగా మాట్లాడాడు. ముఖ్యంగా అరియానాను చాలా ఓపెన్ గా పొగిడేశాడు. నేను చేసే కామెంట్స్ నువ్వు స్పోర్టివ్ గా తీసుకోవడం నాకు ఇంకా బాగా నచ్చింది అందుకే నేను నీకు పడిపోయాను అంటూ తన మాటలతో మరింత గారడీ చేశారు.

గట్టిగా హగ్ చేసుకొని

గట్టిగా హగ్ చేసుకొని

మొదట అరియానా జిమ్ లోకి రాగానే ఆమె డ్రెస్ చూసి ఫిదా అయ్యాడు. నీ కాస్ట్యూమ్ కంటే కూడా నీకు దేవుడు ఇచ్చిన గ్గొప్ప కాస్ట్యూమ్ ఏమిటో తెలుసా? నీ థైస్ అంటూ వర్మ ఘాటైన ఆన్సర్ ఇచ్చాడు. అంతే కాకుండా అరియానా రావడంతోనే గట్టిగా హగ్ చేసుకొని విభిన్నమైన హావభావాలను చూపించాడు.

 ఎఫైర్ పై స్పందించిన వర్మ

ఎఫైర్ పై స్పందించిన వర్మ

ఇక అరియానా అనేక రకాల సందేహాలను అడిగింది. అలాగే అరియానాకు ఆర్జీవికి ఎఫైర్ ఉందని కామెంట్ చేసే వారికి మీరు ఎలాంటి సమాధానం చెబుతారని అడుగగా అందుకు వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ఎవరు కూడా మంచి ఫ్రెండ్షిప్ ను తట్టుకోలేరు. అలాంటివి అనుకోకపోతే సోషల్ మీడియా వాళ్లకు నిద్ర పట్టదు. అందుకే వాళ్ళను కేర్ చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది మనం చేద్దాం. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు.. అని ఆర్జీవి వివరణ ఇచ్చారు.

Recommended Video

P Som Shekar, Ram Gopal Varma's Cousin Passes Away | Filmibeat Telugu
ఎవరికి నచ్చింది వాళ్ళు చేయాలి

ఎవరికి నచ్చింది వాళ్ళు చేయాలి

ఒక బోల్డ్ అమ్మాయి, అబ్బాయితో ఉంటే దాన్ని తప్పుగా అనుకుంటారు. అలాంటి సందర్భంలో ఎలా రియాక్ట్ అవ్వాలని అరియానా అడుగగా.. అందుకు ఆర్జీవి ఎవరికి నచ్చింది వాళ్ళు చేయాలని సింగిల్ వర్డ్ తో కౌంటర్ ఇచ్చేశాడు. ఎవరో ఎదో అన్నారని అనవసరంగా ఆలోచించవద్దని అరియానాకు వర్మ హిత బోధ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X