»   »  అసిన్ కు 22 ఏళ్లు!

అసిన్ కు 22 ఏళ్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
అసిన్ శుక్రవారం తన 22వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటోంది. చెన్నయ్ లోని కోర్ట్ యార్డ్ మెరియట్ హోటల్ లో తన అభిమానుల మధ్య జరుపుకుంటోంది. హిందీ గజినీ సినిమా, తమిళ దశావతారం తదితర సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. దశావతారం సినిమా ఈ పాటికే పూర్తయినా అమీరా ఖాన్ హీరోగా రూపొందుతున్న గజనీ సినిమా ఇంకా షూటింగ్ కొనసాగుతోంది. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నయ్ లో మకాం వేసిన అసిన్ ఈ సారి తన జన్మదినోత్సవానికి ప్రత్యేకత ఉందని అసిన్ తెలిపింది. బహుషా బాలీవుడ్ లో అడుగుపెట్టడమే ప్రత్యేకత కావచ్చు.

Read more about: asin birthday
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X