For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కింగ్ ఫిషర్ క్యాలెండర్ 2015 ఇదే (బికినీ భామల ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎప్పటిలాగే కింగ్ ఫిషర్ వారు తమ హాట్ క్యాలెండర్ ని రెడీ చేసేసారు. 2015కి సూపర్ మోడల్స్ తో హాట్ ఫొటో షూట్ చేసి అదరకొట్టారు. 2003 నుంచి కంటిన్యూగా చేస్తున్న సెలబ్రెటీ ఫ్యాషన్ ఫొటో గ్రాఫర్ అతుల్ కస్బాకర్ ఈ సారి అందాలని అదరే రీతిలో కెమెరాలో బంధించాడు. అవన్నీ 2015లో శృంగారప్రియుల మదిని అలరించనున్నాయి.

  https://www.facebook.com/TeluguFilmibeat

  కత్రినాకైఫ్, దీపికపదుకోని, యాన గుప్తా, నగ్రీస్ ఫక్రీ, లీస్ హైడన్ వంటి వారంతా ఈ ఫొటోగ్రాపర్ కెమెరా కళ్ళకు చిక్కి పాపులర్ అయ్యిన వారే. ఈసారి మరింతగా స్టన్ అయ్యే అందాల మోడల్స్ తో 2015 క్యాలెండర్ ని తీర్చి దిద్దానంటున్నాడు. టర్కీలోని అద్బుతమైన లొకేషన్స్ లో ఈ ఫొటో షూట్ ని ఫినిష్ చేసారు.

  ఈ క్యాలెండర్ కోసం కోట్ల రూపాయలు ప్రతీ సంవత్సరం ఖర్చు పెడతారు. విస్తృతంగా ప్రచారం జరుగుతుందనే ఈ క్యాలెండర్ కి ప్రయారిటీ ఇస్తారు. ప్లే బోయ్ గా ఈ క్యాలెండరే విజయ మాల్యాని ఇప్పటికీ ఓ వర్గంలో నిలబెడుతోంది. ఎందుకంటే ఈ క్యాలెండర్ లో ఆయన ఈ బికిని భామలతో కలిసి ఫోజులిస్తూంటారు. ఈ సంవత్సరం ఫిల్టర్ చేసి ఎంపిక చేసిన భామలు వీరే...

  2015 క్యాలెండర్ లో భామలు

  ప్రతిష్టాత్మకం

  ప్రతిష్టాత్మకం

  ఈ కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో కనిపించటం ముద్దుగుమ్మలు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.

  ఎందుకంటే...

  ఎందుకంటే...

  ఈ క్యాలెండర్ లో కనిపించిన భామలకు సినీ,మోడలింగ్ ఫీల్డ్లలో మంచి ఆఫర్స్ వస్తూంటాయి. సినీ, దర్శక, నిర్మాతలు ఈ క్యాలెండర్ లో ఎంపికైన వారి గురించి ఎంక్వైరీ చేస్తూంటారు.

  గతంలో

  గతంలో

  కత్రినా కైఫ్, దీపికా, యానగుప్తా, ఉజ్వల రౌత్, నర్గీస్ ఫాఖ్రి, లిసాహేడెన్, ఏంజెలా జాన్సన్ వంటి మోడల్స్, బాలీవుడ్ నటీమణులు ఈ క్యాలెండర్ ఎక్కిన వారే.

  అప్పటినుంచీ..

  అప్పటినుంచీ..

  విజయ్ మాల్యా యాజమాన్యంలోని యునైటెడ్ బ్రూబరీస్ గ్రూప్ 2003నుండి ఈ క్యాలెండర్ ను ప్రచురిస్తోంది.

  రకరకాల టెస్ట్ లు..

  రకరకాల టెస్ట్ లు..

  దాదాపు రెండు వందల మంది నుంచి వివిధ పరీక్షల ద్వారా 12మందిని ఎంపిక చేస్తారు.

  నీళ్ల ప్రాయంగా..

  నీళ్ల ప్రాయంగా..

  ఇందుకోసం కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తారు.

  మోడలింగ్ వారికి బెస్ట్

  మోడలింగ్ వారికి బెస్ట్

  మోడలింగ్, సినిమా రంగాలలోకి వెళ్లాలనుకునేవారికి కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వారు చాలా తేలికగా మోడలింగ్, చిత్రపరిశ్రమలో అడుగుపెట్టగలరు. వారిని వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయి.

  ఆసక్తి సినీ పరిశ్రమ నుంచి

  ఆసక్తి సినీ పరిశ్రమ నుంచి

  సినీ, దర్శక, నిర్మాతలు కూడా ఈ కేలండర్ కు ఎంపికయ్యేవారి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనపరుస్తారు.

  అవకాశాలు కి వేదిక

  అవకాశాలు కి వేదిక

  భామల శరీరారకతులను వివిధ భంగిమలలో తమతమ కెమెరాలో బంధించడానికి పోటీపడతారు. వారి నైపుణ్యాన్ని క్రియేటివిటీని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. అవకాశాలు అందిపుచ్చుకోవడానికి వారికి ఇది ఒక వేదిక.

  మరో విషయం

  మరో విషయం

  ఈ హాట్ క్యాలండర్ లో ఒక సంవత్సరం చోటు చేసుకున్నవారికి మరుసటి యేడాది అవకాసం దక్కదు.

  అందుకే అంత క్రేజ్

  అందుకే అంత క్రేజ్

  ఏ యేడాదికి ఆ యేడాది కొత్త కొత్త భామలను అన్వేషిస్తూండమే దీనికంత క్రేజ్

  బీచ్ ఒడ్డున

  బీచ్ ఒడ్డున

  రకరకాల స్విమ్ సూటన్లను ధరించి క్యాలెండర్ కు ఫోజిలిచ్చే ఈ భామలు ... ఈ క్యాలెండర్ కోసం ఎగబడతారు.

  అదో సరదా..

  అదో సరదా..

  దశాబ్దకాలంగా ఇది నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్యాలండర్ తయారు చేయడం విజయమాల్యా హాబీ. ఆ భామలతో భుజాలు భుజాలు కలిపి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఆయనకు మహా సరదా.

  తండ్రి లాగే..

  తండ్రి లాగే..

  ఈ విషయంలో విజయ్ మాల్యా కుమారుడు సిద్దార్థ మాల్యా తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడు. ఆయన విలాసాలు తనయునికి బాగా అబ్బాయి. ఒక్కోసారి కింగ్ ఫిషర్ కేలండర్ కు అందాల భామలను ఆయనే ఎంపిక చేస్తూంటారు.

  బాగా డిమాండ్

  బాగా డిమాండ్

  నిజానికి ఈ క్యాలెండర్ భామలు కోసం వెతకటం అనేది పెద్దగా ఉండదనే చెప్పాలి. క్యాలెండర్ కి ఎక్కుదామనే భామలు విపరీతంగా ఎగబడటంతో వారికా శ్రమ తప్పుతోంది.

  సూపర్ హిట్

  సూపర్ హిట్

  ఈ ఫొటోలు బయిటకు రాగానే ఈ సంవత్సరం క్యాలెండర్ సూపర్ హిట్ అనే టాక్ వచ్చేసింది.

  English summary
  Celebrated fashion photographer Atul Kasbekar's shoot for the Kingfisher Calendar, an unbroken tradition since 2003, has become the most coveted ticket to India's fashion and film industries.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X