సూపర్బ్: బాబా సెహగల్ ‘చికెన్ ఫ్రైడ్ రైస్’ (వీడియో)
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సినిమా బిగ్ బాస్ సాంగ్ ‘రూపు తేరా మస్తానా' నుండి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సాంగ్ ‘దేఖో దేఖో గబ్బర్ సింగ్' సాంగ్ వరకు రాపర్, సింగర్ బాబా సెహగల్ పాడిన పాటలు డిఫరెంటుగా ఊంటూ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి.
తాజాగా బాబా సెహగల్.... ‘చికెన్ ఫ్రైడ్ రైస్' పేరుతో ఓ ప్రైవేట్ వీడియో ఆల్బంతో రంగంలోకి దిగాడు. ప్రస్తుతం మండుతున్న ఎండల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలనే ఆలోచన అస్సలు రాదు. కానీ బాబా సెహల్ ‘చికెన్ ఫ్రైడ్ రైస్' ఆల్బం చూస్తే మళ్లీ మీ నోరు ఊరక మానదు.


Click it and Unblock the Notifications











