»   » బాబు బంగారం: నయనతార మరింత సెక్సీగా.. (లేటెస్ట్ ఫోటోలు)

బాబు బంగారం: నయనతార మరింత సెక్సీగా.. (లేటెస్ట్ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెంకటేష్, నయనతార కాంబినేషన్ అంటే ఇప్పటికీ చాలా క్రేజ్ ఉంది. అందుకు కారణం గతంలో వీరిద్దరూ కలిసి నటించిన తులసి, లక్ష్మి సినిమాలు మంచిసాధించడమే. గత సినిమాల్లో వెంకీ, నయనతార మాధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా వీరి మధ్య వచ్చే సాంగ్స్, రొమాంటి సీన్లు అప్పట్లో సినిమాల్లో హైలెట్ అయ్యారు.

లక్ష్మి మూవీ 2006లో రాగా..... తులసి మూవీ 2007లో వచ్చింది. ఆ సినిమాలకు, ఇపుడు రాబోతున్న 'బాబు బంగారం' చిత్రానికి దాదాపు పదేళ్ల గ్యాప్. అప్పుడు జంట తెరపై ఎంత చార్మింగ్ కనిపించారు పదేళ్ల తర్వాత ఇపుడు 'బాబు బంగారం'లో అదే గ్లామర్, అదే చార్మింగ్ తో కనిపించబోతున్నారు.

ముఖ్యంగా నయనతార గతంలో కంటే మరింత సెక్సీగా అభిమానులకు కనువిందు చేయబోతోంది. తాజా విడుదలైన 'బాబు బంగారం' మూవీ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్ లో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో, మారుతి ద‌ర్శ‌కుడిగా సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బాబు బంగారం'.

స్లైడ్ షోలో బాబు బంగారం సినిమాకు సంబంధించి నయనతార, వెంకటేష్ లేటెస్ట్ ఫోటోస్, వివరాలు..

జోడీ అదిరింది

జోడీ అదిరింది

బాబా బంగారం చిత్రంలో వెంకటేష్, నయనతార. జోడీ అందిరింది కదూ..

సెక్సీ లుక్

సెక్సీ లుక్

ఈ సినిమాలో నయనతార మరింత సెక్సీ లుక్ తో కనిపించబోతోంది.

ఫ్యాన్స్ కి పండగనే..

ఫ్యాన్స్ కి పండగనే..

నయనతారను, ఆమె అందాన్ని ఆరాధించే అభిమానులకు ఈ సినిమా కనువిందులా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రొమాన్స్

రొమాన్స్

సినిమాలో వెంకీ, నయనతార మధ్య వచ్చే సీన్లు రొమాంటిక్ గా హైలెట్ అయ్యేలా ఉండబోతున్నాయి.

వన్నె తరగని అందం

వన్నె తరగని అందం

నయనతార పదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ వన్నెతరగని అందంతో అలానే ఉండటం విశేషం.

వావ్ సూపర్

వావ్ సూపర్

ఈ ఫోటోలో వెంకీ, నయనతార లుక్ ఎంతో సూపర్ గా ఉంది కదూ...

నయనతార

నయనతార

బాబు బంగారం మూవీలో నయనతార అట్రాక్టివ్ లుక్

అందం అదరహో..

అందం అదరహో..

ఈ సినిమాలో నయనతార అందం అదరహో అనేలా ఉండబోతోంది.

 ట్రేడ్ లో క్రేజ్

ట్రేడ్ లో క్రేజ్

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ."విక్ట‌రి వెంక‌టేష్, న‌య‌న‌తార కాంబినేష‌న్ అన‌గానే సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంగా ట్రేడ్ లో క్రేజ్ వుంది. వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు మారుతి డైర‌క్ష‌న్ అన‌గానే క్రేజ్ రెట్టింప‌య్యిందని తెలిపారు.

కాంప్రమైజ్ కాలేదు

కాంప్రమైజ్ కాలేదు

మా బ్యాన‌ర్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పైన‌ , ప్ర‌ముఖ నిర్మాత ఎస్‌.రాధాక‌ష్ణ(చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నాము. దీనికి సంభందించిన మెద‌టి లుక్ టీజ‌ర్ విప‌రీతంగా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి పాజిటివ్ బ‌జ్ వ‌చ్చింది అన్నారు.

టాప్ ట్రెండింగ్

టాప్ ట్రెండింగ్

సోష‌ల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌ వీడియోస్ లో ఇది నిల‌వ‌టం చాలా హ్య‌పిగా వుందని నిర్మాతలు తెలిపారు.

నటీనటులు

నటీనటులు

ఈ చిత్రంలో విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార‌, షావుకారు జాన‌కి, బ్ర‌హ్మ‌నందం, పోసాని కృష్ణ ముర‌ళి, పృద్వి, జ‌య‌ప్ర‌కాష్‌, ర‌ఘుబాబు, బ్ర‌హ్మ‌జి, సంప‌త్‌, ముర‌ళి శ‌ర్మ‌, వెన్నెల కిషోర్‌, మున్నా వేణు, గిరిధ‌ర్‌, అనంత్‌, రాజా ర‌వీంద్ర‌, ర‌జిత‌, గుండు సుద‌ర్శ‌న్ న‌టించ‌గా..

తెర వెనక

తెర వెనక

డాన్స్‌- బృంద‌, శేఖ‌ర్‌
స్టంట్స్‌- ర‌వి వ‌ర్మ‌
ఆర్ట్‌- ర‌మ‌ణ వంక‌
ఎడిట‌ర్‌- ఉద్ద‌వ్‌.ఎస్‌.బి
పి.ఆర్‌.ఓ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను
సంగీతం- జిబ్రాన్‌
నిర్మాత‌లు- సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్‌
క‌థ‌,క‌థ‌నం,ద‌ర్శ‌క‌త్వమ్ - మారుతి.

English summary
Victory Venkatesh and Nayanthara starrer hilarious entertainer Babu Bangaram directed by Maruthi is in last leg of shooting. The film’s entire production work is completed, except for a song which will be canned soon. S. Naga Vamshi and PDV Prasad are producing the movie while S Radha Krishna is presenting it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu