'బాహుబలి-2' ఫస్ట్ లుక్ రిలీజైంది
ముంబై: ప్రభాస్ అభిమానులు, బాహుబలి సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'బాహుబలి-2' ఫస్ట్ లుక్ రిలీజైంది. ముంబైలో జరుగుతున్న మామి ఫిల్మ్ ఫెస్టివల్ లో గ్రాండ్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.