»   » హ్యాపీ న్యూస్: బాలయ్య మరోసారి తాతయ్య అయ్యాడోచ్!

హ్యాపీ న్యూస్: బాలయ్య మరోసారి తాతయ్య అయ్యాడోచ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Balakrishna's Daughter Gives Birth To a Baby Boy

బాలకృష్ణ అభిమానులకు హ్యాపీ న్యూస్. బాలయ్య మరోసారి తాతయ్య అయ్యారు. ఆయన రెండో కూతురు తేజస్విని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో బాలయ్య ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలుతోంది.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

తేజస్విని వివాహం గీతం యూనివర్శిటీ వ్యవస్థాపకులు ఎంవివిఎస్ మూర్తి మనవుడు శ్రీభరత్‌తో 2013లో జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో బాలయ్య ఈ పెళ్లివేడుకను రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులను ఆహ్వానించి గ్రాండ్‌గా నిర్వహించారు.

Balakrishna Becomes Grand Father Again

ఇక బాలయ్య పెద్దకూతురు బ్రాహ్మణి వివాహం... ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌తో జరిగిన సంగతి తెలిసిందే. వీరికి దేవాన్షన్ అనే కుమారుడు ఉన్నాడు. దేవాన్ష్ 3వ పుట్టినరోజు వేడుక మూడు రోజుల క్రితమే జరిగింది.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

తనకు మరో మనవడు పుట్టిన విషయం తెలియడంతో బాలయ్య ఆనందంలో మునిగిపోయారని, తన సన్నిహితులకు, సిబ్బందికి స్వీట్లు పంచినట్లు సమాచారం. కుటుంబ సభ్యులంతా తేజ్వస్విని, బాబును చూసేందుకు వెళ్లారు.

English summary
Nandamuri Tejeswini, Balakrishna's second daughter has been blessed with a baby boy. Tejeswini and Sri Bharath, the couple, are on cloud nine. Both mother and new born are healthy and happy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X