»   » బాలయ్య డ్రైవింగ్ లైసెన్స్ తీస్కున్నాడు.... ఈ సారి ఇంటర్నేషనల్ అట

బాలయ్య డ్రైవింగ్ లైసెన్స్ తీస్కున్నాడు.... ఈ సారి ఇంటర్నేషనల్ అట

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరీ జగ‌న్నాథ్ స్పీడ్ అందర‌కీ తెలిసిందే...సినిమా ప్రారంభించ‌డంలో రెండు నెల‌ల్లో పూర్తి చేయ‌డం అత‌ని ప్ర‌త్యేక‌త‌..బాల‌య్య‌తో ఒక కొత్త మూవీని ప్రారంభించాడు.. బాలయ్య నలభై రోజులు షూట్ కోసం పోర్చుగల్ వెళ్తున్నారు. ఇలా వెళ్లే ముందే ఆయన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు.

సినిమా కోసమే

సినిమా కోసమే

పూరిజగన్నాధ్ తో చేస్తున్న సినిమా కోసమే బాలయ్య అర్జెంట్ గా ఈ లైసెన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ టాక్సీ డ్రయివర్ కమ్ గాంగ్ స్టర్. పోర్చుగల్ లో తీసే సీన్స్ లో చాలా వరకు ఈ డ్రయివింగ్ సీన్స్, ఛేజింగ్ సీన్స్ వున్నట్లు తెలుస్తోంది.

40 రోజుల‌పాటు పోర్చుగ‌ల్‌

40 రోజుల‌పాటు పోర్చుగ‌ల్‌

పోర్చుగల్ లో భారీ ఎత్తున డ్రైవింగ్ సీన్లు, ఛేజింగ్ సీన్లను షూట్ చేయనున్నారట. ఈ నేపథ్యంలోనే, బాలయ్య ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కు అప్లై చేశారట. ఈ సినిమా షూటింగ్ 40 రోజుల‌పాటు పోర్చుగ‌ల్‌లో జ‌రుగనుంది. ఈ సినిమాలో బాల‌కృష్ణ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌తోపాటు ట్యాక్సీ డ్రైవ‌ర్‌గానూ న‌టించ‌నున్నాడు.

భారీ ఛేజింగ్ సీన్లు

భారీ ఛేజింగ్ సీన్లు

ఈ నేప‌థ్యంలో పోర్చుగ‌ల్లో భారీ ఛేజింగ్ సీన్లు, డ్రైవింగ్ సీన్లు చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. అందుకే బాల‌య్య ఇంట‌ర్నేష‌న‌ల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడ‌ట‌. నిజానికి షూటింగ్ కోసం కారు న‌డ‌ప‌డానికైతే లైసెన్స్ అవస‌రం లేదు. కానీ, బాల‌య్య ఎప్ప‌ట్నుంచో ఇంట‌ర్నేష‌న‌ల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.

రెండు విధాలుగా

రెండు విధాలుగా

అందుకే రెండు విధాలుగా ప‌నిచేస్తుంద‌ని అప్ల‌య్ చేశాడ‌ట‌. కాగా, ఇంకా టైటిల్ కూడా పెట్ట‌ని ఈ సినిమా శాటిలైట్ హ‌క్కులను భారీ మొత్తానికి ఓ ఛానెల్ ద‌క్కించుకుంద‌ట‌. అయితే కేవలం షూటింగ్ కోసం డ్రయివింగ్ లైసెన్స్ అవసరం లేకుండా మేనేజ్ చేసే అవకాశం వుంది.

టాక్సీ డ్రయివర్ గా

టాక్సీ డ్రయివర్ గా

కానీ ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్న బాలయ్య, ఇప్పుడు రెండు విధాలా పనికి వస్తుందని అప్లయి చేసినట్లు తెలుస్తోంది. పూరి సినిమాలో బాలయ్య చాలా వరకు టాక్సీ డ్రయివర్ గా కనిపిస్తారు. ఆపై గాంగ్ స్టర్ పాత్ర రివీల్ అవుతుంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్స్ జతకట్టనున్నారు.

పూరీ కెరీర్ కి చాలా ప్లస్

పూరీ కెరీర్ కి చాలా ప్లస్

ఇప్పటికే శ్రియ, మస్కాన్ లని చిత్రబృందం ఫైనల్ చేసింది. మరో హీరోయిన్ ఇంకా ఫైనల్ చేయలేదు. బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్. మొత్తానికి ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయితే పూరీ కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది ఎటూ బాలయ్య ఇప్పుడు మంచి రైజ్ లోనే ఉన్నాడు కదా ఈ సారి వర్కౌట్.

English summary
Actor-politician Nandamuri Balakrishna on Saturday obtained an international driving licence from the Regional Transport Authority office at Khairatabad here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu