»   » శమంతకమణి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు బాలకృష్ణ, పూరీ జగన్నాథ్

శమంతకమణి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు బాలకృష్ణ, పూరీ జగన్నాథ్

Written By:
Subscribe to Filmibeat Telugu

భవ్యశ్రీ క్రియేషన్ బ్యానర్‌పై ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొంటున్న మల్టీ స్టారర్ చిత్రం శమంతకమణి చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇటీవల రిలీజైన సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తున్నది. ఈ నేపథ్యంలో శమంతకమణి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న జేఆర్సీ కన్సెన్షన్‌లో సోమవారం (జూలై 3 తేదీ సాయంత్రం 6 గంటలకు ) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

Balakrishna, Jagannadh attending for Shamantakamani pre release function

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ హాజరుకానున్నారు. ఈ చిత్రంలో నటించిన సుధీర్ బాబు, ఆది, సందీప్ కిషన్, నారా రోహిత్ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో శమంతకమణి టీజర్ పోటీ విజేతలకు వారు ఐఫోన్7 మొబైల్ ఫోన్ అందజేస్తారు.

English summary
After releasing Shamantakamani Trailer on YouTube. The makers of the movie, Bhavya Creations will be hosting a movie pre-release function on 3rd July 2017 i.e coming Monday at JRC Convention Centre Jubilee Hills. The event will be graced by Shri. Nandamuri Balakrishna Garu and director Shri. Puri Jagannadh Garu. In the event, Sudheer Babu, Aadi, Sundeep Kishan and Nara Rohit will be presenting iPhone 7 mobile phones to the Shamantakamani Teaser contest winners.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu