»   » పూరీతో సినిమాకి బాలయ్య పారితోషికం తెలిస్తే కళ్ళు తేలేస్తారు

పూరీతో సినిమాకి బాలయ్య పారితోషికం తెలిస్తే కళ్ళు తేలేస్తారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆయనకే కాదు.. ఆయన అభిమానులకు కూడా మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధికంగా 50 కోట్ల రూపాయల షేర్‌ సాధించగలిగింది. అంతేకాదు తొలిసారిగా ఓవర్సీస్‌లో బాలయ్యకు భారీ కలెక్షన్లు అందించింది. ఈ విజయం ఇచ్చిన జోష్‌తో బాలయ్య ఇటీవల తన రెమ్యునరేషన్‌ను పెంచాడట.

కొన్ని రోజులుగా బాలకృష్ణ

కొన్ని రోజులుగా బాలకృష్ణ

కొన్ని రోజులుగా బాలకృష్ణ తన తదుపరి సినిమాపై పూర్తి క్లారిటీ ఇవ్వక పోయే సరికి అభిమానులలో సందిగ్ధం నెలకొంది. నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. 100 సినిమాలు పూర్తి చేసుకున్న బాలయ్య బాబు 101 వ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని నిరీక్షించారు.

ఆ సినిమానేమో వారిని ఆశపెడుతూ, ఊరించింది

ఆ సినిమానేమో వారిని ఆశపెడుతూ, ఊరించింది

ఆ సినిమానేమో వారిని ఆశపెడుతూ, ఊరించింది. బాలకృష్ణ నటించే ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, ఆయన ఎవరి సినిమా చేస్తాడు అని ఎన్నో సందేహాలు, ప్రశ్నలు, మొత్తానికి పూరీతో కుదిరింది . ఈ సినిమా కోసం బాలయ్యకు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారట.

‘గౌతమిపుత్ర శాతకర్ణి'కి ముందు బాలయ్య 5 నుంచి 7 కోట్ల రూపాయల

‘గౌతమిపుత్ర శాతకర్ణి'కి ముందు బాలయ్య 5 నుంచి 7 కోట్ల రూపాయల

‘గౌతమిపుత్ర శాతకర్ణి'కి ముందు బాలయ్య 5 నుంచి 7 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు.ఈ చారిత్రాత్మక సినిమా కోసం బాలయ్య తన రెమ్యునరేషన్లో రెండు కోట్లు తగ్గించుకున్నట్లుగా తెలిసింది. నిజానికి బాలయ్యకు ఈ సినిమా కోసం నిర్మాతలు పది కోట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారట.

ఈ సినిమా భారీ బడ్జెట్ తో రుపొండుతుందని తెలిసి బాలయ్య

ఈ సినిమా భారీ బడ్జెట్ తో రుపొండుతుందని తెలిసి బాలయ్య

కానీ ఈ సినిమా భారీ బడ్జెట్ తో రుపొండుతుందని తెలిసి బాలయ్య తన రెమ్యునరేషన్ లో రెండు కోట్లు తగ్గించుకున్నారని సమాచారం. అయితే క్రిష్ తెరకెక్కించి చారిత్రక చిత్రం 50 కోట్ల క్లబ్‌లో చేరడంతో రెమ్యునరేషన్ పెంచాలని బాలయ్య నిర్ణయించుకున్నాడట. సినిమాలపై బాలయ్యకున్న అంకితభావాన్ని చూసి ఆయన అడిగిన రెమ్మునరేషన్ ఇప్పుడు ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధమయ్యారట.

బాలకృష్ణ - పూరీ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందనే వార్త

బాలకృష్ణ - పూరీ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందనే వార్త

బాలకృష్ణ - పూరీ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందనే వార్త రెండు నెలల కిందటే బయటికొచ్చింది. టాలీవుడ్ లో ఈ కొత్త కాంబినేషన్ కు చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బాలకృష్ణ చేసే సినిమాలు వేరు .. పూరీ స్కూల్ వేరు. బాలకృష్ణ సినిమాల్లో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా .. భారీ స్థాయిలో ఉంటుంది.

సినిమా పూర్తి బడ్జెట్

సినిమా పూర్తి బడ్జెట్

పూరీ సినిమాల్లో హీరో సాధారణమైన కుర్రాడిగా కనిపిస్తుంటాడు. అందుకే అందరిలో ఆతృత. పూరీ సినిమా అంటే బాలయ్య బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోవాలి. అసలు బాలయ్య ఆ క్యారెక్టర్ని ఎలా చేస్తాడు అన్న ఆసక్తి అభిమానులకి మాత్రమే కాదు బయట ఉన్న జనాలకి కూడా ఆసక్తిగానే ఉంది.

10 కోట్ల రెమ్యునరేషన్

10 కోట్ల రెమ్యునరేషన్

బాలయ్యతో పూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూర్తి బడ్జెట్ రూ. 35 కోట్లు అయితే అందులో బాలయ్యకు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 25 కోట్ల రూపాయలనే ఇతర నటీనటులకు, సిబ్బందికి రెమ్యునరేషన్‌గా ఇవ్వడంతో పాటు సినిమా నిర్మాణానికి ఉపయోగించాలని నిర్మాతలు భావిస్తున్నారట.

English summary
The estimated budget of Nandamuri Balakrishna's 101st Flick is about Rs 35 crore. While the Remuneration of Balayya itself is Rs 10 crore, Rs 25 crore has been allotted for remuneration of Cast & Crew and overall Making Cost.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu