»   » ధనరాజ్‌కు ఆ హీరోయిన్ ఏం చూపిస్తోంది? (ఫోటోస్)

ధనరాజ్‌కు ఆ హీరోయిన్ ఏం చూపిస్తోంది? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉజ్వల క్రియేషన్స్ పతాకం పై.. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో కల్యాణి-రాం నిర్మాతలుగా రూపొందిన చిత్రం "బంతిపూల జానకి". ధనరాజ్, దీక్షాపంత్ మరియు "జబర్దస్త్" టీమ్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని "యూ/ఎ" సర్టిఫికేట్ అందుకొంది.

సినిమా ప్రమోషన్లో భాగంగా రిలీజ్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ ధనరాజ్ కు బొడ్డు చూపిస్తున్న ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన థియేటర్ ట్రైలర్ కి అనూహ్య స్పందన లభిస్తోంది. త్వరలో ఆడియో ఫంక్షన్ నిర్వహించి, విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.

ధనరాజ్, దీక్షాపంత్ హీరో, హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రంలో.. అదుర్స్ రఘు, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, వేణు, రాకెట్ రాఘవ, డా. భరత్ రెడ్డి, సుడిగాలి సుధీర్, జీవన్, అవినాష్, ఫణి, నాగి, కోమలి తదితరులు నటించారు.

ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్. బాబు, సంగీతం: భోలే, ఎడిటింగ్: డా.శివ వై. ప్రసాద్, పాటలు : కాసర్ల శ్యాం, కథ - మాటలు : శేఖర్ విఖ్యాత్, ఫైట్స్ : సూపర్ ఆనంద్, ఆర్ట్ డైరెక్టర్ : విజయ్ కృష్ణ, పబ్లిసిటీ డిజినేర్ : వివ, కో-డైరెక్టర్ : బోయనపల్లి రమణ. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తేజ, నిర్మాతలు : కల్యాణి -రాం. స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!

స్లైడ్ షోలో ఫోటోస్..

హాట్ టాపిక్

హాట్ టాపిక్

సినిమా యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసిన ఈ ఫోటో హాట్ టాపిక్ అయింది.

గ్లామర్

గ్లామర్

సినిమాలో సస్పెన్స్ అంశాలు, కామెడీతో పాటు హీరోయిన్ గ్లామర్ కూడా బాగానే చూపించినట్లు తెలుస్తోంది.

ధనరాజ్

ధనరాజ్

ధనరాజ్ ఓ వైపు సినిమాల్లో కమెడియన్ గా చేస్తూనే... ఇలా అపుడప్పుడు హీరోగా కూడా ట్రై చేస్తున్నాడు.

దీక్షాపంత్

దీక్షాపంత్

దీక్ష పంత్ గ్లామర్ పరంగా ఓకే గానీ...పెర్ఫార్మెన్స్ పరంగానే కాస్త వీక్. మరి ఈ సినిమాలో అయినా కాస్త ఇంప్రూమెంట్ చూపిస్తుందో? లేదో?

ట్రైలర్

బంతిపూల జానకి ట్రైలర్

English summary
Banthipoola Janaki gets U/A, featuring Dhanraj, Deeksha Panth, Venu Tillu, Mounika, Shakalaka Shankar, Chammak Chandra and Sudigali Sudheer. Bhole composed music. Directed by Nellutla Praveen Chadar. Produced by Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu