»   »  ద్విభాషా చిత్రం నగరం ట్రైలర్స్ విడుదల

ద్విభాషా చిత్రం నగరం ట్రైలర్స్ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు, తమిళ భారీ చిత్రం నగరం. సస్పెన్స్, క్రైమ్ కలబోసిన చిత్రం ఇది. ఈ సినిమా ట్రైలర్‌ను తెలుగు, తమిళ భాషల్లో ట్రైలర్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్‌గా జరుగుతోంది. సందీప్ కిషన్, రెజినా ఈ చిత్రంలో నటించారు.

English summary
The bilingual movie nagaram trailers released in Telugu and Tamil. Sandeep Kishan and Regina acted in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu