»   » తమన్నా...క్లియోపాత్ర ఆఫ్ సౌత్

తమన్నా...క్లియోపాత్ర ఆఫ్ సౌత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు మనోజ్‌ సరసన 'శ్రీ' చిత్రంతో తెలుగు వెండితెరపై మెరిసిన తమన్నా తర్వాత పలువురు స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. అయితే ఆమె కెరీర్ మలుపు తిరిగింది బాహుబలితో. 2015లో తమన్నా కీలక పాత్రలో నటించిన 'బాహుబలి: ది బిగినింగ్‌' చిత్రం విడుదలైంది. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం తమన్నాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. 'అవంతిక' పాత్రలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. తమన్నాతో పాటు ప్రభాస్‌, రానా, అనుష్క ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇదే ఏడాది రవితేజ సరసన తమన్నా నటించిన 'బెంగాల్‌ టైగర్‌' చిత్రం విడుదలైంది. ఈ చిత్రం కూడా మంచి కలెక్షన్స్‌తో రాణించింది. తమన్నా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియో సమర్పిస్తున్నాం.

English summary
Tamannah is the leading actress in the Telugu and Tamil film industry. Tamannah, the Young Cleopatra Of South is on a roll.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu