»   » చెలరేగిపోయింది: ఆమెలో ఇంత అందం దాగి ఉందా? (ఫోటోస్)

చెలరేగిపోయింది: ఆమెలో ఇంత అందం దాగి ఉందా? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అమైరా దస్తూర్... ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కాస్త కొత్తే కానీ, ఆ మధ్య తెలుగులో వచ్చిన ధనష్ తమిళ డబ్బింగ్ మూవీ 'అనేకుడు' సినిమా చూసిన వారికి ఈ అమ్మడు సుపరిచితమే. ఇటీవల కాలంలో అమైరా దస్తూర్ పేరు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వార్తల్లో బాగా వినిపించింది.

చెర్రీ సినిమాలో అవకాశం దక్కించుకునే అవకాశం ఉందని ఒకసారి, రాజ్ తరుణ్ సినిమాలో సెలక్ట్ అయిందని మరోసారి అమైరా పేరు బాగా ఫోకస్ అయింది. కానీ ఆమె ఇప్పటికీ ఏ తెలుగు సినిమాలోనూ సైన్ చేయలేదు. అవన్నీ కేవలం రూమర్స్ అని తేలిపోయింది.

ప్రస్తుతం ఆమె హిందీ, చైనీస్ బాషలో తెరకెక్కతున్న ఇండో-చైనా మూవీ 'కుంగ్ ఫూ యోగా'లో నటిస్తోంది. ఇందులో జాకీ చాన్‌తో పాటు పలువురు చైనా స్టార్స్, ఇండియన్ స్టార్స్ సోనూ సూద్, దిశా పటాని తదితరులు కూడా నటిస్తున్నారు.

కాగా...అనేకుడు సినిమాలో చాలా పద్దతిగా, అమాయకంగా నటించి ఆకట్టుకున్న అమైరా దస్తూర్ తాజాగా ఓ ఫోటో షూట్ల తన గ్లామర్ విశ్వరూపం చూపించింది. అమ్మడులో ఇంత అందం దాగి ఉందా? అనే రేంజిలో చెలరేగి పోయింది.

స్లైడ్ షోలో అమైరా దస్తూర్‌కు సంబంధించిన హాట్ ఫోటోలు, వివరాలు...

అమైరా దస్తూర్..

అమైరా దస్తూర్..

అమైరా దస్తూర్ పుట్టి పెరిగింది మహారాష్ట్రలోని ముంబైలో.. వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే.

పార్శీ మూలాలు

పార్శీ మూలాలు

అమైరా దస్తూర్ పూర్వీకులు పార్శీ మూలాలు ఉన్నవారు. ముంబైలోనే ఆమె పుట్టిపెరగడం, విద్యాభాసం పూర్తయింది.

మోడలింగ్

మోడలింగ్

తొలుత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన అమైరా దస్తూర్ ఆ తర్వాత తన అడుగులు సినిమా రంగం వైపు వేసింది.

2013లో..

2013లో..

2013లో అమైరా దస్తూర్ ఇసాఖ్ అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేసింది.

సౌత్...

సౌత్...

ధనుష్ నటించిన తమిళ మూవీ ‘అనేగన్' చిత్రం ద్వారా అమైరా దస్తూర్ సౌత్ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

అందం, నటన

అందం, నటన

అనేగన్ సినిమా తెలుగులో అనేకుడు అనే టైటిల్ తో రిలీజైంది. ఈచిత్రంలో అమైరా దస్తూర్ తన అందం, నటనతో ఆకట్టుకుంది.

మిస్టర్ ఎక్స్

మిస్టర్ ఎక్స్

తర్వాత ఆమె మిస్టర్ ఎక్స్ అనే బాలీవుడ్ మూవీలో నటించింది కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు...

జాకీచాన్ మూవీలో..

జాకీచాన్ మూవీలో..

హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ చిత్రంలో అవకాశం దక్కించుకోవడం ద్వారా ఇంటర్నేషనల్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది అమైరా.

English summary
Check out Bollywood actress Amyra Dastur hot photo shoot. Amyra Dastur is an Indian film actress. She made her Bollywood debut with Issaq, opposite Prateik Babbar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu