»   » బ్రహ్మానందం ఆత్మకథ.... త్వరలో పుస్తక రూపంలో!

బ్రహ్మానందం ఆత్మకథ.... త్వరలో పుస్తక రూపంలో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అయిదడుగుల నాలుగు అంగుళాల ఆజానుబాహుడు కన్నెగంటి బ్రహ్మానందం అరవయ్యో పడిలోపడి ఆత్మకథ వ్రాసే ఆలోచన చేయడం ఆహ్వానించదగ్గ విశేషం. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో తెలుగు పంతులుగా పనిచేసి, తెలుగు చిత్ర సీమలో జంధ్యాల ఆశీస్సులతో స్థిరపడి వెయ్యి యాబై సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులకు నవ్వుల విందు చేస్తూ కీర్తి ప్రతిష్టలే స్థిరాస్తిగా స్వంతం చేసుకున్నాడు.

English summary
Brahmanandam autobiography book coming soon. Brahmanandam Kanneganti is an Indian film actor and the only south indian comedian, known for his works predominantly in Telugu and Tamil cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu