»   » రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సాంగ్ మేకింగ్ (వీడియో)

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సాంగ్ మేకింగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తాజా సినిమా ‘బ్రూస్ లీ' చిత్రంలోని సాంగ్ మేకింగ్ వీడియో విడుదల చేసారు. ఆ సాంగుపై మీరూ ఓ లుక్కేయండి మరి...


రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీను వైట్ల అఫీషియల్ గా ఆ మధ్య తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.


రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారని చెప్తున్నారు. ఈ సినిమా ప్రారంభానికి ముందు స్టంట్స్‌ గురించి బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నాడు చరణ్‌. కథ రీత్యా ఈ సినిమాలో కొత్త తరహా ఫైట్లు చేయాల్సి ఉంటుందట.


Bruce Lee The Fighter Lehchalo Song Making

ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Bruce Lee The Fighter Telugu movie, Lehchalo Song Making featuring Ram Charan, Rakul Preet. Directed by Sreenu Vaitla, produced by DVV Danayya and Music By SS Thaman.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu