»   » ఆ రికార్డు బద్దలు కొట్టడం రామ్ చరణ్ ‘ధృవ’ వల్ల కాదేమో?

ఆ రికార్డు బద్దలు కొట్టడం రామ్ చరణ్ ‘ధృవ’ వల్ల కాదేమో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో 'ధృవ' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం డిసెంబర్ 9న విడుదలకు సిద్దమవుతోంది. రామ్ చరణ్ కెరీర్లో పెద్ద హిట్ అంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' చిత్రమే. అప్పట్లో ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. రామ్ చరణ్ కు సంబంధించి ఏ కొత్త సినిమా వచ్చినా.... 'మగధీర' రికార్డులతో పోల్చి చూడటం మామూలే. తాజాగా 'ధృవ' విషయంలో కూడా అలాంటి చర్చే జరుగుతోంది. మగధీర రేంజిని 'ధృవ' సినిమా చేరుకుంటుందా? లేదా? అంటూ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.

English summary
Can Ram Charan reach his goal with Dhruva movie. Let's wait for the result.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu