»   » ఐశ్వర్యరాయ్ మోస్ట్ స్టన్నింగ్ లుక్ (ఫోటోస్)

ఐశ్వర్యరాయ్ మోస్ట్ స్టన్నింగ్ లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అందాల తార ఐశ్వర్యరాయ్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2015‌లో లాస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఇక్కడ జరిగిన amFAR కార్యక్రమంలో లావెండర్ గౌను ధరించిన ఐశ్వర్యరాయ్ స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంది.

వాస్తవానికి ఈ కార్యక్రమానికి ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి హాజరవ్వాల్సి ఉంది. అయితే అభిషేక్ బచ్చన్ ఎక్కాల్సిన ప్లేన్ మిస్ కావడంతో హాజరు కాలేక పోయాడు.

ఈ విషయమై అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేస్తూ...‘వర్క్ కమిట్మెంటు వల్ల అనుకోకుండా ఈ రోజు జరిగిన AMFAR కార్యక్రమానికి హాజరు కాలేక పోయాను. కానీ నా బెటర్ హాఫ్ హాజరవుతుంది' అంటూ ట్వీట్ చేసారు.

ఐశ్వర్యరాయ్ స్టన్నింగ్ లుక్ కి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

ఐష్

ఐష్


లావెండర్ గౌనులో ఐశ్వర్యరాయ్ ఎంతో అందంగా మెరిసి పోయింది.

మీడియాతో..

మీడియాతో..


తన తాజా సినిమా జజ్బా సినిమా గురించి ఐశ్వర్య మీడియాతో మాట్లాడారు.

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్


నన్న అంతా రీ ఎంట్రీ అంటున్నారు. నేను మాత్రం అలా ఫీలవ్వడం లేదు. జజ్బా సబ్జెక్టు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. స్టోరీ గొప్పగా ఉంటుంది అన్నారు.

అందరికీ నచ్చుతుంది

అందరికీ నచ్చుతుంది


జజ్బా చిత్రం అందరికీ నచ్చుతుంది. సినిమా ఆసక్తికరంగా సాగుతుందని ఐశ్వర్యరాయ్ తెలిపారు.

స్టోరీ

స్టోరీ


ఇది లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు. ఇందులో నేను లాయర్ గా నటిస్తున్నాను. సంజయ్ గుప్తా సినిమాను ఎలా ప్రజెంట్ చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది అన్నారు.

కాన్స్ ఎక్స్ పీరియన్స్

కాన్స్ ఎక్స్ పీరియన్స్


కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ సారి కూడా ఎంతో బాగా జరిగింది. లైఫ్ లో గుర్తిండిపోయే జ్ఞాపకాలు ఇక్కడి నుండి తీసుకెలుతున్నానన్నారు.

English summary
Aishwarya Rai Bachchan made her last appearance at Cannes 2015. The actress attended the amFAR gala dressed in a lavender gown which she also hosted. Aishwarya was supposed to attend the gala with Abhishek Bachchan, for every years the couple host the gala at the Cannes Film Festival, but this hubby missed the plane for he was help up with work.
Please Wait while comments are loading...