»   »  మనోజ్ పెళ్లిలో రజినీ, బాలయ్య, మహేష్, చంద్రబాబు, కేసీఆర్, జగన్ (ఫోటోస్)

మనోజ్ పెళ్లిలో రజినీ, బాలయ్య, మహేష్, చంద్రబాబు, కేసీఆర్, జగన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు మనోజ్ వివాహ వేడుక బుధవారం హైదరాబాద్ లోని హైటెక్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఉదయం 9.10 గంటలకు మనోజ్ తన స్నేహితురాలు ప్రణతిరెడ్డిని వివాహ మాడారు. ఈ వివాహ మహోత్సవానికి సినీ రంగంతో పాటు, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

రజనీకాంత్, మహేష్ బాబు, బాలకృష్ణ, దాసరి నారాయణరావు, ప్రభాస్, ఇళయరాజా, టి సుబ్బిరామిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయ నాయకుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, సునీల్ కుమార్ షిండే తదితరులు హాజరయ్యారు.

మంచు మనోజ్ పెళ్లి వేడుకకు సంబంధించని కొన్ని ఫోటోలు స్లైడ్ సోలో.....

మహేష్ బాబు

మహేష్ బాబు


మంచు మనోజ్-ప్రణతి రెడ్డిల వివాహ వేడుకకు మహేష్ బాబు తన సతీమణి నమ్రతతో కలిసి హాజరయ్యారు.

రజనీకాంత్

రజనీకాంత్


మంచు మనోజ్ వివాహ వేడుకలో రజనీకాంత్, దాసరి నారాయణరావు, ఇళయరాజా, టి సుబ్బిరామిరెడ్డి తదితరులు.

బాలయ్య

బాలయ్య

నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న నందమూరి బాలకృష్ణ.

సూర్య

సూర్య

మంచు మనోజ్-ప్రణతి రెడ్డి వివాహానికి హాజరైన తమిళ స్టార్ సూర్య.

 చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

జగన్

జగన్

మంచు మనోజ్ వివాహ వేడుకలో వైఎస్ జగన్....

జయసుధ

జయసుధ

నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న జయసుధ దంపతులు.

సుమలత

సుమలత

మంచు మనోజ్ వివాహ వేడుకలో సుమలత

ప్రభాస్

ప్రభాస్

మంచు మనోజ్ వివాహ వేడుకలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

అలీ

అలీ

మంచు మనోజ్ వివాహ వేడుకలో కమెడియన్ అలీ

కేసీఆర్

కేసీఆర్

మంచు మనోజ్ వివాహ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

విద్యాసాగర్ రావు

విద్యాసాగర్ రావు

మంచు మనోజ్ వివాహ వేడుకలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు

English summary
Manchu Manoj is finally taken. He got married to his two year long girl friend Pranathi Reddy in a grand ceremony at Hyderabad early today. The couple looked vibrant and joyous on their special day. It is even more special since its Manchu Manoj's birthday too.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu