»   » దేవిశ్రీ తండ్రి సత్యమూర్తి అంతిమయాత్ర, ప్రముఖుల నివాళి (ఫోటోలు)

దేవిశ్రీ తండ్రి సత్యమూర్తి అంతిమయాత్ర, ప్రముఖుల నివాళి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ సినీ రచయిత, యువ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ తండ్రి సత్యమూర్తి సోమవారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు.

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ రైటర్ గా ఓ వెలుగు వెలిగిన సత్యమూర్తి 90కి పైగా సినిమాలకు రచయితగా పనిచేశారు. ఆయన రచయితగా పనిచేసిన తొలిచిత్రం ‘దేవత'. చంటి, ఛాలెంజ్‌, భలేదొంగ, అభిలాష, పెదరాయుడు, ఖైదీ నంబర్‌ 786 లాంటి విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేశారు.

సోమవారం సాయంత్రమే చెన్నైలో సత్యమూర్తి అంత్యక్రియలు నిర్వహించారు. సత్యమూర్తి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

చిరంజీవి

చిరంజీవి


సత్యమూర్తికి నివాళులు అర్పిస్తున్న చిరంజీవి.

సూర్య

సూర్య


సత్యమూర్తికి నివాళులు అర్పిస్తున్న చిరంజీవి.

పరామర్శ

పరామర్శ


దేవిశ్రీని పరామర్శిస్తున్న తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్.

అల్లు అరవింద్

అల్లు అరవింద్


సత్యమూర్తికి నివాళులు అర్పిస్తున్న అల్లు అరవింద్.

విజయ్ కుమార్

విజయ్ కుమార్


సత్యమూర్తికి నివాళులు అర్పిస్తున్న విజయ్ కుమార్.

సిద్ధార్థ్, చార్మి

సిద్ధార్థ్, చార్మి


దేవిశ్రీని పరామర్శిస్తున్న సిద్దార్థ్, చార్మి.

సి కళ్యాణ్

సి కళ్యాణ్


సత్యమూర్తికి నివాళులు అర్పిస్తున్న సి కళ్యాణ్.

ఎస్పీ బాలు

ఎస్పీ బాలు


సత్యమూర్తికి నివాళులు అర్పిస్తున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

రామ్

రామ్


దేవిశ్రీని పరామర్శిస్తున్న హీరో రామ్.

రానా

రానా


సత్యమూర్తికి నివాళులు అర్పిస్తున్న రానా.

అంతిమ యాత్ర

అంతిమ యాత్ర


సతమ్యూర్తి అంతిమయాత్రకు సంబంధించిన దృశ్యం.

English summary
Celebrities pay homage to DSP's Father Sathyamurth.
Please Wait while comments are loading...