»   » చలాకీ చంటి ఎంగేజ్మెంట్ జరిగిందోచ్ (ఫోటోస్)

చలాకీ చంటి ఎంగేజ్మెంట్ జరిగిందోచ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జబర్దస్త్ కామెడీ షో ద్వారా 'చలాకీ చంటి'గా పాపులర్ అయిన చంటి ఇపుడు సినిమా అవకాశాలతో బిజీ అయిపోయాడు. జబర్దస్త్ కామెడీ షో జరిగే సమయంలో ఓ విషయం గమనిస్తే... ఇతర టీం సభ్యులంతా చంటి పెళ్లిపై మీద చాలా జోక్స్ వేసేవారు. వయసు పెరిగి పోతోంది, ఇక వీడికి పెళ్లి కాదు అనే రేంజిలో జోకులు పేలేవి.

ఇకపై చంటిపై ఇలాంటి జోకులు పేలే అవకాశం లేదు. ఎందుకంటే చంటి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ రోజు చంటి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ విషయాన్ని చంటి తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎంగేజ్మెంటుకు సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా పోస్టు చేసాడు.

నా బెటర్ ఆఫ్ అంటూ తనకు కాబోయే భార్య ఫోటోస్ పోస్టు చేసాడు కానీ....ఆమె పేరు మాత్రం వెల్లడించలేదు చంటి. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి....

చలాకీ చంటి

చలాకీ చంటి


జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన చలాకీ చంటి ఎంగేజ్మెంట్ బుధవారం జరిగింది.

సోషల్ మీడియా ద్వారా

సోషల్ మీడియా ద్వారా


తనకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని చంటి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

హ్యాపీ..

హ్యాపీ..


కాస్త ఆలస్యం అయినా మొత్తానికి కళ్యాణ గడియలకు దగ్గరవ్వడంతో చంటి చాలా సంతోషంగా ఉన్నారు.

బెటర్ హాఫ్

బెటర్ హాఫ్


నా బెటర్ ఆఫ్ అంటూ తనకు కాబోయే భార్య ఫోటోస్ పోస్టు చేసాడు కానీ....ఆమె పేరు మాత్రం వెల్లడించలేదు చంటి.

సినిమాలతో బిజీ

సినిమాలతో బిజీ


ప్రస్తుతం చంటి కమెడియన్ గా సినిమాల్లో బిజీగా ఉన్నాడు.

English summary
Jabardasth Fame Chalaki Chanti Got Engaged Today. Here is The Exvlusive photos of Chalaki Chanti Engagement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu