twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పురంధేశ్వరి చేతులమీదుగా చరణ్ కి‘యూత్ ఐకాన్’ అవార్డ్..!

    By Sindhu
    |

    ఉత్తర అమెరికా తెలుగు సంఘం'నాట్స్"నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రామినాకి విశేష స్సందన లభించింది. ఈ కార్యక్రమంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ప్రియమణి, కామ్మాజెఠ్మలాని మధుశాలిని, సాక్షిగులాటి తదితరులతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ మోహన్ మన్నవ మోడరేటర్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన తారలందరూ ఎంతో సందడి చేస్తూ అమెరికాలోని తెలుగు వారిని అప్యాయంగా పలకరిస్తూ ఎలాంటి విసుగు చెందకుండా ఎంతో ఉత్సాహంతో ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు..

    ఆ తర్వాత ప్రముఖ మాజీ క్రికెట్ కెప్టెన్ శ్రీ కపిల్ దేవ్ వచ్చి దాదాపు అరగంట పాటు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. కపిల్ దేవ్ ని అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంతో ఓపిగ్గా సమాధానమిచ్చారు. గత నవంబర్12న అమెరికాలోని ముర్రే, కెవైలో జరిగిన ఒక హృదయవిదారకమైన రోడ్ యాక్సిడెంట్ లో అర్చన అండ్ అపర్ణ ప్రాణాలు విడువగా, తీవ్రంగా గాయపడిన అర్చనకు మేజర్ స్పినల్ కార్డ్ (సి5)గాయంతో వైద్య సహాయంతో వున్న అర్చనను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'నాట్" చేస్తున్న సహాయ సహకారాలకు తన వంతు సాయంగా స్పందించిన తను 'ఆరెంజ్" సినిమాలో వాడిన 2000డాలర్ల విలువ గల ఎల్లో జాకెట్ ను ఆక్షన్ పెట్టి వచ్చిన వేల డాలర్స్ ను అర్చనకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు..

    సాయంత్రం స్పీకర్ నాదెండ్ల మనోహర్, పురంధేశ్వరి అశ్వనీదత్, భారత్ క్రికెట్ లెజెంట్ శ్రీ కపిల్ దేవ్ కి ఫ్రైడ్ ఆఫ్ ఇండియా గౌరవ పురస్కారాన్ని దర్శకేంద్రుడికి జీవితకాల సాఫల్య పురస్కారం, రామ్ చరణ్ కి యూత్ ఐకాన్ అవార్డును 'నాట్స్" సగౌరవంగా అందించింది..

    English summary
    Ram Charan received this award from Central Minister Purandeswari. Ram Charan appreciated NRI's and ask their support in frightening against Piracy. Kapil Dev started his speech in telugu attracted everyone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X