»   » సింగర్ గీతా మాధురి... సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది!

సింగర్ గీతా మాధురి... సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సింగర్ గీతా మాధురి... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని గాయిని. ఇప్పటి వరకు తన పాటలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గీతా మాధురి త్వరలో నటింగా ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఇప్పటికే 'అతిథి' అనే ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించిన గీతా మాధురి...త్వరలో వెండితెరపై దర్శనమివ్వబోతోందని, ఆమె నటించిన ఓ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా విషయాలను రహస్యంగా ఉంచుతున్నారట.

గీతా మాధురి

గీతా మాధురి

సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత గీతా మాధరి పేరు వాడుతూ ప్రమోషన్లు నిర్వహించబోతున్నారని టాక్. గీతా మాధు భర్త నందు... నటుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

బాలయ్య జోరుకు బెంబేలెత్తిపోయిన గీతా మాధురి

బాలయ్య జోరుకు బెంబేలెత్తిపోయిన గీతా మాధురి

ఎనర్జీ అంటేనే బాలయ్య... బాలయ్య అంటేనే ఎనర్జీ. సినిమాలో ఆయన సాంగేసుకున్నా, ఫైటింగులు చేసినా, డైలాగ్ చెప్పినా, రొమాన్స్ చేసినా బాలయ్యకు బాలయ్యే సాటి అంటుంటారు ఆయన అభిమానులు. బాలయ్య జోరుకు బెంబేలెత్తిపోయిన గీతా మాధురి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

లవ్: సింగర్ గీతామాధురికి కారు గిఫ్టుగా...(ఫోటోస్)

లవ్: సింగర్ గీతామాధురికి కారు గిఫ్టుగా...(ఫోటోస్)

తెలుగు సింగర్ గీతా మాధురి ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు నటుడు నందుతో ఆమె వివాహం జరిగింది. వీరి దాంపత్యం ఎంతో... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ప్రియుడితో సింగర్ గీతా మాధురి వివాహం

ప్రియుడితో సింగర్ గీతా మాధురి వివాహం

ప్రియుడితో సింగర్ గీతా మాధురి వివాహం (ఫోటోలు కోసం క్లిక్ చేయండి)

English summary
Tollywood playback singer Geetha Madhuri is all set for her acting debut. Sources say that Geetha has done a significant role in an upcoming film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu