చిరు 150వ చిత్రం : రామ్ చరణ్ అఫీషియల్ ప్రకటన (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం గురించి మొత్తానికి మాట్లాడారు. మా వన్ ఇండియా ప్రతినిధి ఆయన్ను కలిసి ఈ విషయమై ప్రశ్నించగా ఆయన స్పందించారు. తమిళంలో హిట్టైన కత్తి ని దర్శకుడు వివి వినాయిక్ తో రీమేక్ చేస్తున్నానని ప్రకటించారు. ఇందుకు సంభందించిన వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

రిడ్జ్ ఐకాన్ అవార్డ్ 2015 కై ఆయన బెంగుళూరు హాజరయ్యారు. ఆయన ఈ సందర్బంగా ఈ విషయాన్ని ఎనౌన్స్ చేసారు. ఫిల్మ్ బీట్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని స్పష్టం చేసారు. ఇది మెగాభిమానులను ఆనందపరిచే విషయమే.

అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ ప్రారంభమవుతోంది. ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు కూడా త్వరలో ఈ సైట్ లో మీరు చూడవచ్చు. అలాగే రామ్ చరణ్ ఇంకేమన్నారు..అనే పూర్తి ఇంటర్వూ అతి త్వరలో మీ కోసం...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X