»   » ఆ దర్శకుడితో మెగాస్టార్ చిరంజీవి సినిమా.. స్క్రిప్ట్ పనులు మొదలు!

ఆ దర్శకుడితో మెగాస్టార్ చిరంజీవి సినిమా.. స్క్రిప్ట్ పనులు మొదలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహానటి' చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సావిత్రి జీవితాన్ని నేటి తరం ప్రేక్షకులకు కళ్లకు కట్టేలా దర్శకుడు నాగ అశ్విన్ తెరమీద చూపించడం జరిగింది. సినిమాపై దర్శకుడు సుకుమార్ స్పందిస్తూ ఒక లేఖ రాయడం జరిగింది. ఈరోజు మే 12న మహానటి సినిమాకు సంభందించిన ప్రెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. నాగ్అశ్విన్ తో తను సినిమా చెయ్యబోతున్నట్లు వెల్లడించడం జరిగింది. భైరవ పేరుతో ఈ సినిమా తెరకేక్కబోతోందని సమాచారం

స్వప్న, ప్రియాంకకు ప్రశంస

స్వప్న, ప్రియాంకకు ప్రశంస

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమా అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్ ను అభినందించడం జరిగింది. ఈరోజు మే 12న చిరంజీవి మహానటి చిత్ర నిర్మాతలు అయిన స్వప్న, ప్రియాంక ను ప్రశంసించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. నాగ్ అశ్విన్ ఎంతో కష్టపడి రీసెర్చ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది

 నా కోరిక నెరవేరింది - అశ్వినీదత్

నా కోరిక నెరవేరింది - అశ్వినీదత్

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చిత్రీకరించాలన్నది నా చిరకాల కోరిక. ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో నా కల నెరవేరింది నిర్మాత అశ్వినీదత్ చెప్పడం జరిగింది. మహానటి సినిమా విడుదల తరువాత ఓవర్సీస్‌లో ప్రభంజనాన్ని సృష్టిస్తోందని ఆయన తెలిపాడు.

చిరంజీవితో నాగ్ అశ్విన్

చిరంజీవితో నాగ్ అశ్విన్

ఈరోజు మే 12న మహానటి సినిమాకు సంభందించిన ప్రెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. నాగ్అశ్విన్ తో తను సినిమా చేయబోతున్నట్లు వెల్లడించడం జరిగింది. భైరవ పేరుతో ఈ సినిమా తెరకేక్కబోతోందని సమాచారం. జానపద కథతో రూపొందే ఈ సినిమా కుసంభందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దశలో ఉందని తెలుస్తోంది.

 నిజమైన అమ్మ కథను తెరకెక్కించడం

నిజమైన అమ్మ కథను తెరకెక్కించడం

అమ్మ సావిత్రి చిన్నతనం నుంచి అగ్రనటిగా ఎదిగిన తీరును చక్కగా చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్. మహానటి సినిమాలో హీరోయిన్ పాత్రను అమ్మగారే ఎంచుకున్నరేమో అనిపిస్తుందని సావిత్రి కుమార్తె చాముండేస్వరి తెలిపారు. నిజమైన అమ్మ కథను తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేసారు.

 దర్శకుడు సుకుమార్ స్పందిస్తూ ఒక లేఖ

దర్శకుడు సుకుమార్ స్పందిస్తూ ఒక లేఖ

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి' చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సావిత్రి జీవితాన్ని నేటి తరం ప్రేక్షకులకు కళ్లకు కట్టేలా దర్శకుడు నాగ అశ్విన్ తెరమీద చూపించడం జరిగింది. సినిమాపై దర్శకుడు సుకుమార్ స్పందిస్తూ ఒక లేఖ రాయడం జరిగింది. మూవీ చూసిన ప్రతిఒక్కరు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

English summary
Mahanati depicts the life and career of one of Telugu cinema's greatest and most iconic starlets, the first Indian female super star, Savitri. Now the film running successfull. chiranjeevi best wishes to the team mahanati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X