»   » సెలబ్రెటీలుచిరంజీవి పుట్టినరోజు వేడుక (ఫొటోలు)

సెలబ్రెటీలుచిరంజీవి పుట్టినరోజు వేడుక (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి 60వ జన్మదిన వేడుకలు పార్క్‌హయత్ హోటల్‌లో శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ మధ్య కాలంలో చిరు, పవన్‌లు ఒకే వేదిక మీద కనిపించింది చాలా అరుదు. కానీ.. అన్నయ్య జన్మదిన వేడుకలకు తమ్ముడు పవన్ హాజరవడంతో మెగా ఫ్యామిలీ అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిరు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకొన్న సమయంలో తోటి తారలంతా వచ్చి ఆయన్ని పరిశ్రమకి స్వాగతం పలికినట్టుగా మెగా సంబరం జరిగింది. చిరు పుట్టినరోజుని పురస్కరించుకొని ఓ హోటల్‌లో జరిగిన వేడుకకి వివిధ సినీ పరిశ్రమలకి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు.

అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో తారలంతా తళుక్కున మెరిశారు. వేడుకకి వచ్చే అతిథుల్ని ఆహ్వానించేందుకు చిరంజీవితో పాటు రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ముందుగానే హోటల్‌కి చేరుకొన్నారు. రాత్రి 8 గంటలకు వేడుక మొదలైంది. తన మిత్రులతో కలసి పవన్‌ కల్యాణ్‌ స్వయంగా కారు నడుపుకొంటూ హోటల్‌కి చేరుకొన్నారు. నేరుగా చిరంజీవి దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. అంతకుముందే చిరంజీవి ఇంటికి వెళ్లి పవన్‌ శుభాకాంక్షలు చెప్పారు.

పంక్షన్ లో ఎవరెవరు వచ్చారు..ఆ ఫొటోలు

సల్లూ భాయ్

సల్లూ భాయ్

కార్యక్రమానికి వచ్చిన సల్మాన్‌ ఖాన్‌కు రామ్‌చరణ్‌ సాదరంగా స్వాగతం పలికాడు.

బాలయ్య

బాలయ్య

బాలకృష్ణ, చిరంజీవి సమకాలీనలుు. మంచి అనుబంధం ఉన్నవారు. ఈ వేడుకకి బాలకృష్ణ వచ్చి విషెష్ తెలిపారు

మోహన్‌బాబు,

మోహన్‌బాబు,

ఎన్నో సినిమాల్లో మోహన్ బాబు..చిరుకు విలన్ గా చేసారు.

వెంకటేష్‌,

వెంకటేష్‌,

వెంకటేష్,చిరంజీవి ఫ్యామిలీ ఫ్రెండ్స్

నాగార్జున,

నాగార్జున,

చిరు అంటే నాగార్జున కు ఎంతో గౌరవం.

కమల్‌హాసన్‌,

కమల్‌హాసన్‌,

కమల్ ఎప్పుడు సిటీకి వచ్చినా చిరుని కలవకుండా వెళ్ళరు.

శత్రుఘ్నసిన్హా,

శత్రుఘ్నసిన్హా,

బాలవుడ్ నటుడైన ఈయనకు చిరంజీవితో మొదటి నుంచి అనుబంధం ఉంది

అంబరీష్‌,

అంబరీష్‌,

కన్నడ స్టార్ హీరో అంబరీష్ కు చిరంజీవి సమకాలీనుడు. వీరిద్దరకీ మంచి అనుబంధం ఉంది

 శ్రీదేవి,

శ్రీదేవి,

శ్రీదేవి,చిరంజీవి కాంబినేషన్ లోఅనేక చిత్రాలు వచ్చాయి

బోనీ కపూర్‌,

బోనీ కపూర్‌,

శ్రీదేవి భర్త బోనీకపూర్ తోనూ చిరుకు మంచి అనుబంధమే ఉంది

 అభిషేక్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌,

అభిషేక్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌,

అమితాబ్ తోనే కాక, ఆయన భార్య,కొడుకుతోనూ చిరుకు మంచి రిలేషన్ ఉంది.

వివేక్‌ ఒబెరాయ్‌,

వివేక్‌ ఒబెరాయ్‌,

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబరాయ్ కు చిరంజీవి అంటే అభిమానం

కుష్బూ,

కుష్బూ,

కుష్భూ,చిరంజీవి కాంబినేషన్ లో చిత్రాలు వచ్చాయి

 సూర్య,

సూర్య,

తమిళ హీరో సూర్య, రామ్ చరణ్ మంచి స్నేహితులు

కె.విశ్వనాథ్‌,

కె.విశ్వనాథ్‌,

దర్శకుడు విశ్వనాధ్ దర్శకత్వంలో చిరంజీవి హిట్ చిత్రాలు చేసారు

కె.రాఘవేంద్రరావు,

కె.రాఘవేంద్రరావు,

దర్సకేంద్రుడు, చిరంజీవి కాంబినేషన్ లో అనేక హిట్ చిత్రాలు వచ్చాయి

సుహాసిని,

సుహాసిని,

చిరంజీవి సరసన అనేక చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది

సుమలత,

సుమలత,

చిరు,సుమలత ది హిట్ కాంబినేషన్

లిజి,

లిజి,

చిరంజీవి అంటే అభిమానించే అప్పటి హీరోయిన్స్ లో ఈమె ఒకరు

 రాధ,

రాధ,

చిరంజీవి, రాధ కాంబినేషన్ లో ఎన్ని హిట్ చిత్రాలు వచ్చాయో లెక్క కట్టలేం

అల్లు అరవింద్‌

అల్లు అరవింద్‌

చిరంజీవి బావ, మార్గదర్సకుడు అల్లు అరవింద్ లేకుండా ఈ పంక్షన్ ఉంటుందా

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పంక్షన్ లో ప్రత్యేక ఆకర్షణ ఎవరూ అంటే పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి

నాగబాబు

నాగబాబు

చిరంజీవి సోదురుడు నాగబాబు ఆయన ఫ్యామిలీతో ఈ పార్టీకి హాజరయ్యారు

అల్లు అర్జున్ విత్ వైఫ్

అల్లు అర్జున్ విత్ వైఫ్

చిరంజీవి కు సన్నిహితుడు, మేనల్లుడు అయిన అల్లు అర్జున్ తన భార్యతో కలిసి ఇలా

నితిన్, అఖిల్

నితిన్, అఖిల్

పార్టీలో అందరి దృష్టీ ఈ యంగ్ హీరోల పైనే

నాగచైతన్య

నాగచైతన్య

నాగచైతన్య తన నాన్న నాగార్జున తో కలిసి ఈ పార్టికి వచ్చారు.

తమన్నా

తమన్నా

హీరోయిన్ తమన్నా ఈ పంక్షన్ కు ప్రత్యేకార్షణ

 శ్రేయ

శ్రేయ

హీరోయిన్ శ్రేయతో చిరంజీవి కలిసి ఠాగూర్ లో నటించారు.

దర్శకుడు పూరి

దర్శకుడు పూరి

దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి ప్రకాష్ రాజ్ ఇలా

కొడుకుతో సాయికుమార్

కొడుకుతో సాయికుమార్

కొడుకు ఆదితో కలిసి సాయికుమార్ ఈ పంక్షన్ కు విచ్చేసారు

సందీప్ కిషన్

సందీప్ కిషన్

ఈ పార్టీలో మరో యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా పాల్గొన్నారు

గోపీచంద్

గోపీచంద్

భార్యతో కలిసి గోపీచంద్ ఈ పంక్షన్ కు విచ్చేసారు

బోయపాటి శ్రీను

బోయపాటి శ్రీను

దర్శకుడు బోయపాటి శ్రీను ఈ ఫంక్షన్ కు విచ్చిసి విషెష్ తెలిపారు

రాజారవీంద్ర

రాజారవీంద్ర

ఈ పంక్షన్ కు నటుడు రాజారవీంద్ర ఇలా విచ్చేసారు

టబు

టబు

చిరంజీవి,టబు కలిసి అందరివాడు చిత్రం చేసారు

మంచు విష్ణు

మంచు విష్ణు

హీరో మంచు విష్ణు తన భార్య వెర్నోక తో కలిసి వచ్చారు

శ్రీను వైట్ల

శ్రీను వైట్ల

దర్శకుడు శ్రీను వైట్ల తో కలిసి అందరివాడు చేసారు. ఇప్పుడు తాజా రామ్ చరణ్ చిత్రంలో మరోసారి డైరక్ట్ చేస్తున్నారు.

ప్రణీత

ప్రణీత

హీరోయిన్ ప్రణీత ఈ పంక్షన్ కు సెక్సీగా తయరయ్యి హాజరయ్యారు

 సునీల్

సునీల్

కమిడియన్ గా చిరంజీవి చిత్రాల్లో చేసిన సునీల్ ఈ పంక్షన్ కు విచ్చేసారు

తాప్సీ

తాప్సీ

ఈ పంక్షన్ లో హీరోయిన్ తాప్సీ పాల్గొన్నారు

త్రిష

త్రిష

చిరంజీవితో చేసిన త్రిష ఈ పంక్షన్ కు విచ్చేసారు

సాయి ధరమ్ తేజ

సాయి ధరమ్ తేజ

చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ ఈ పార్టీకి ఇలా విచ్చేసారు

బ్రహ్మాజి

బ్రహ్మాజి

చిరంజీవితో మంచి అనుబంధం ఉన్న బ్రహ్మాజి ఇలా వచ్చారు.

శ్రీకాంత్

శ్రీకాంత్

భార్య,కొడుకుతో కలిసి హీరో శ్రీకాంత్ పార్టికీ వచ్చారు

నిర్మాత బండ్ల గణేష్

నిర్మాత బండ్ల గణేష్

నటుడుగా చిరంజీవి సినిమాల్లో చేసిన బండ్ల గణేష్ ఈ పార్టీకి విచ్చేసారు

దర్శకుడు బి,గోపాల్

దర్శకుడు బి,గోపాల్

బి.గోపాల్ దర్శకత్వంలో ఇంద్ర చిత్రంలో చిరంజీవి చేసారు

రెజీనా

రెజీనా

మెగా కాంపౌండ్ లో హీరోయిన్ గా చేసిన రెజీనా ఈ పార్టీకి ఇలా హాజరయ్యింది

కూతురు ,భార్యతో

కూతురు ,భార్యతో

ఈ పార్టీలో కూతురు శ్రీజ, భార్యతోనూ ఆయన ఇలా కనిపించారు.

సుహాసిని, లిజీ

సుహాసిని, లిజీ

మాజీ హీరోయిన్స్ సుహాసిని, లిజీ ల కలసి ఈ పంక్షన్ కు

కోడి రామకృష్ణ

కోడి రామకృష్ణ

చిరంజీవితో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అంజి, రిక్షావోడు చిత్రం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ ఇలా

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

తన భర్తతో కలిసి మంచు లక్ష్మి ఈ పార్టికి విచ్చేసింది

సుబ్బిరామిరెడ్డి

సుబ్బిరామిరెడ్డి

చిరంజీవితో స్టేట్ రౌడీ నిర్మించిన నిర్మాత సుబ్బిరామిరెడ్డి తన భార్యతో కలిసి

కోట శ్రీనివాసరావు

కోట శ్రీనివాసరావు

చిరంజీవి అనేక చిత్రాల్లో విలన్ గా చేసిన కోట శ్రీనివాస రావు

అలీ

అలీ

కమిడయన్ అలీ తన భార్యతో కలిసి ఇలా వచ్చారు

సుమంత్

సుమంత్

హీరో సుమంత్ ఈ పంక్షన్ కు వచ్చారు.

రవితేజ

రవితేజ

హీరో రవితేజ తన దర్సకమిత్రులతో కలిసి ఇలా పార్టికి

బ్రహ్మానందం

బ్రహ్మానందం

చిరంజీవితో ఎన్నో సినిమాల్లో చేసిన బ్రహ్మానందం తన కుమారుడుతో కలిసి

జయప్రధ

జయప్రధ

చిరంజీవితో వేట,47 రోజులు లో నటించిన జయప్రధ... ఈ పార్టీకి విచ్చేసారు.

 జయసుధ

జయసుధ

హీరోయిన్ జయసుధ తన భర్త నితిన్ కపూర్ తో కలిసి వచ్చారు.

 మురళి మోహన్

మురళి మోహన్

చిరంజీవి మిత్రుడు హీరో,నిర్మాత మురళి మోహన్ ఇలా

ఛార్మి

ఛార్మి

హీరోయిన్ ఛార్మి ఈ పంక్షన్ లో ఇలా మెరిసింది

 రామ్ చరణ్, తన భార్యతో

రామ్ చరణ్, తన భార్యతో

చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తన భార్య ఉపాసన తో కలిసి

కుటుంబమంతా

కుటుంబమంతా

చిరంజీవి తన కుటుంబ ముఖ్యులతో కలిసి...సరదాగా

 హీరోయిన్స్ అంతా ప్రకాష్ రాజ్ చుట్టూ

హీరోయిన్స్ అంతా ప్రకాష్ రాజ్ చుట్టూ

హీరోయిన్స్ అందరూ ప్రకాష్ రాజ్ చుట్టూ ఇలా మూగారు ఈ పంక్షన్ లో

English summary
celebrities at Chiranjeevi Birthday Party Celebrations at Park Hayat Hotel, Hyderabad.
Please Wait while comments are loading...