»   » మెగాస్టార్ జోకులకు బెంబేలెత్తిపోతున్న దర్శకులు...!?

మెగాస్టార్ జోకులకు బెంబేలెత్తిపోతున్న దర్శకులు...!?

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మెగాస్టార్ కీ ఇటీవలి కాలంలో ఫ్యాన్స్ నుండి క్రేజ్ తగ్గిపోతున్న తరుణంలో మహేష్ బాబు టైప్ లో తన 150సినిమా నాన్చుతుండటమే కాకుండా తాజాగా మరో ప్రామిస్ చేశాడు ఓ దర్శకునికి. అదీ రంగం చిత్రం ద్వారా అందరికీ పరిచయమైన కెవి ఆనంద్ కు. ఆర్ బి చౌదరి సమర్పణలో ఆయన తనయుడు జీవా హీరోగా రూపొందిన అనువాద చిత్రం రంగం శతదినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మట్లాడుతూ 'ఒక సినిమా వంద రోజులు ఆడట కష్టమౌతున్న రోజుల్లో అనువాద చిత్రమైనా రంగం వందరోజుల పండగ జరుపుకోవడం గ్రేట్.

  సత్తా ఉన్న సినిమా కనుకే ప్రేక్షకులు పట్టం కట్టారు. దర్శకుడు కెవి ఆనంద్ స్టిల్ ఫోటో గ్రాఫర్ ని హీరోగా చేసి అద్భుతంగా చూపించారు. ఆ పాత్రని జీవా చాలా సహజంగా చేశాడు.."అన్నాడు. అక్కడితో సరిపెడితే బాగానే ఉండేది కానీ..తన సహజశైలిలో 'మా రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలని సభాముఖంగా కెవి ఆనంద్ ని అడుగుతున్నాను..."అని అనటంతోనే మెగాస్టార్ ఈ జోకులు పేల్చటాన్నీ..అదీ దర్శకుల మీద ప్రాక్టికల్ జోక్స్ వేయటాన్నిఎప్పుడు మానేస్తాడో అంటూ ఫిలింనగర్ లో దర్శకులు వాపోతున్నారు. వివి వినాయక్, తేజ, రాజమౌళి, పూరి జగన్నాథ్ ఇప్పుడు ఆనంద్..ఇంకెంత మంది ఈయన బారిన పడతారో అంటూ బెంబేలెత్తిపోతున్నారు...

  English summary
  KV Anand, who is basically a cameraman, brought out each and every frame in a great manner. I request Anand to prepare a good story and do a film with my son Ram Charan and make it a big hit too.'
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more