»   » చిరు కుమ్ముడుకు రికార్డ్ లు బ్రద్దలు

చిరు కుమ్ముడుకు రికార్డ్ లు బ్రద్దలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'. ఈ చిత్రంలో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనే పాటను ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆదివారం విడుదలైన ఈ పాటను ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 36 లక్షల మందికిపైగా చూసి రికార్డ్ క్రియేట్ చేసింది. దేవీ మ్యూజిక్ కుమ్ముడే కుమ్ముడు. చిరు బాడీ లాంగ్వేజ్‌కి త‌గ్గ చ‌క్క‌ని మాస్ బీట్ ఇది. ఈ బీట్ వింటే ఏమ‌నిపిస్తోంది. చిరు - దేవీశ్రీ కుమ్ముడే కుమ్ముడు అనిపించ‌డం లేదూ? సంక్రాంతి బరిలో బాస్ వ‌చ్చేస్తున్నారు కాబ‌ట్టి అప్పుడు అస‌లు కుమ్ముడేంటో చూడాలి. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Ammadu Lets Do Kummudu Song Making Video of Mega Star Chiranjeevi's grand comeback movie "Khaidi No 150" by Konidela Production Company & LYCA Productions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu