»   » మగధీర-బాహుబలి.... మధ్య పోలికలు (ఫోటో ఫీచర్)

మగధీర-బాహుబలి.... మధ్య పోలికలు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర' చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్. పాత రికార్డులన్నీ బద్దలు కొట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో రాజమౌళి రేంజి అమాంతం పెరిగి పోయింది. అదే రాజమౌళి ఇపుడు ‘బాహుబలి' పేరుతో భారీ ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మగధీర-బాహుబలి మధ్య కంపేరిజన్స్ మొదలయ్యాయి. గతంలో మగధీర సినిమాలో హీరో లుక్స్ రాజమౌళి ఏ విధంగా ప్రజెంట్ చేసాడు. బాహుబలి సినిమాలో హీరో లుక్స్ ఎలా చూపిస్తున్నాడు. సినిమాలో గ్రాఫిక్స్, సెట్టింగులు, పోరాట సన్నివేశాలు ఇలా ప్రతి అంశంతో పోలుస్తూ సరి చూస్తున్నారు.


ఇటీవల ‘బాహుబలి' ట్రైలర్ విడుదలైన తర్వాత..... రాజమౌళి ప్రజంటేషన్ మీద ఓ క్లారిటీ వచ్చింది. ఆ సినిమాను, ఈ సినిమానో కంపేర్ చేస్తే ముఖ్యంగా హీరో లుక్స్, కాస్టూమ్స్ దాదాపు ఒకే విధంగా ఉండటం గమనార్హం. అయితే ‘మగధీర' కంటే ‘బాహుబలి' బెటర్ గా ఉంటుందని భావిస్తున్నారు. 


హీరో

హీరో

ప్రభాస్,రామ్ చరణ్ లుక్స్ కంపేర్ చేస్తూ...వాయిస్, డిక్షన్, లుక్, పర్సనాలిటీ తదితర అంశాల గురించి చర్చించుకుంటున్నారు అభిమానులు.


ఎమోషన్

ఎమోషన్

మగధీర, బాహుబలి... ట్రైలర్స్ విషయంలో ఎమోషన్స్ కంపేర్ చేస్తే ‘మగధీర'లోనే హై రేంజిలో ఉన్నాయి. అయితే బాహుబలి ట్రైలర్ ఎమెషనల్ గా కాకుండా గ్రాండ్ గా ఉంది.


రాజ్యం

రాజ్యం

అటు మగధీర సినిమాలో, ఇటు బాహుబలి సినిమాలో రాజ్యాలకు సంబంధించిన సెట్స్ గ్రాఫిక్స్ ద్వారానే రూపొందించారు.


ఒకేలా..

ఒకేలా..

రెండు సినిమాల్లోనూ ఫ్రేమింగ్, షాట్స్ పరిశీలిస్తే...ఒకే విధంగా ఉన్నట్లు కనిపిస్తాయి. అయితే ఇంపాక్ట్ మాత్రం డిపరెంటుగా ఉంది.


ముఖ్య పాత్రల లుక్

ముఖ్య పాత్రల లుక్

మగధీర, బాహుబలి సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్న వారి లుక్ ఇక్కడ చూడొచ్చు.


వార్ ఎపిసోడ్

వార్ ఎపిసోడ్

మగధీర తో పోలిస్తే బాహుబలిలో వార్ ఎపిసోడ్ భారీగా ఉంది. అందుకు సంబందించిన తేడాను ఒక్కడ చూడొచ్చు.English summary
Considering the same genre of Magadheera and Baahubali, comparisons are on rage between the two films among movie buffs, in social networking sites. Though the trailer of Baahubali has got the greatest applause, there are people who still think Magadheera trailer cut was better than Baahubali.
Please Wait while comments are loading...